ఏపీ శాసనమండలి రద్దుపై హస్తిన వేదికగా రాజకీయాలు షురూ అయ్యాయి. రీసెంట్‌గా సీఎం జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో భేటీ అయి..శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. జగన్‌తో చర్చలు జరిగిన అనంతరం మోదీసహా కేంద్రమంత్రులు మండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుకు దాదాపుగా అంగీకరించినట్లు తెలుస్తోంది.. మార్చిలో జరిగే రెండో విడత …
Read More »శాసనమండలి రద్దును అడ్డుకునేందుకు చంద్రబాబు వేస్తున్న స్కెచ్ ఇదే..!
ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్ర బెడిసికొట్టింది. నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ షరీఫ్ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట కమిటీకి పంపండంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ఇక కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించడమే తరువాయి … లోకేష్‌తో సహా 28 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవులు …
Read More »చంద్రబాబుకు షాకిచ్చిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలు..!
టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన టిడిఎల్పి సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అయింది. వీరు వ్యక్తిగత పనుల మీద రాలేదా? లేక పార్టీపై అసమ్మతితో రాలేదా అన్నది తెలియవలసి ఉంది. అయితే కీలకమైన సమావేశానికి రాకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి దూరం అయిన సంగతి తెలిసిందే. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, …
Read More »సంచలనం…చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్సీల తిరుగుబాటు…!
ఏపీ శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను టీడీపీకి చెందిన మండలి ఛైర్మన్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపడంతో జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఐదుగంటల పాటు కౌన్సిల్ గ్యాలరీలో కూర్చుని స్పీకర్‌ను ప్రభావతిం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇటీవల ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా శాసనమండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ అడ్డుకుంది. అందుకే ప్రజలకు మేలు …
Read More »కౌన్సిల్‌లో సంబరాల వేళ… బాబుకు షాక్.. వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు..!
ఏపీ శాసనమండలిలో అధికారవికేంద్రీకరణ బిల్లును, సీఆర్‌డీఏ బిల్లును విజయవంతంగా అడ్డుకున్నామని సంబరాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మండలిలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేసింది. అయితే బిల్లుకు ఓటింగ్ సమయంలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు ఓటేశారు. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. …
Read More »మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల రౌడీయిజంపై చంద్రబాబు ప్రశంసలు..వీడియో వైరల్..!
ఏపీ వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుపెట్టకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రౌడీయిజం ప్రదర్శించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఎంతగా ప్రయత్నించినా…టీడీపీ ఎమ్మెల్సీలు రాద్ధాంతం చేస్తూ..బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నారు. అయితే శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ తప్పు చేస్తున్నా అంటూనే విచక్షణా అధికారం వినియోగిస్తూ ఏపీ వికేంద్రీకరణ , సీఆర్‌డీఏ రద్దు బిల్లులను స్పీకర్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపారు. అయితే శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్న సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుతో జరిపిన …
Read More »