వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్యే చాక్లెట్లు పంచారు… అదేంటి జగన్ పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్యే చాక్లెట్లు ఎందుకు పంచారు? సైకిల్ దిగి ఫ్యాన్ పార్టీలో చేరతారా? అనే సందేహం వెంటనే రావొచ్చు… కానీ, జగన్ పాదయాత్ర ట్రాఫిక్‌లో చిక్కుకున్న టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాధారణ ప్రజలకు చాక్లెట్లు పంచారు… వివరాల్లోకి వెళ్తే వైఎస్ జగన్ పాదయాత్ర ర్యాలీలో దెందులూరు ఎమ్మెల్యే …
Read More »ఆయనొక ఎమ్మెల్యే ..అది అధికార పార్టీ ..మహిళలు అని కూడా చూడకుండా ..!
ఏపీలో ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వియ్యంకుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తనయుడు ,ప్రముఖ నటుడు ,హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రవర్తనపై నియోజకవర్గానికి చెందిన స్థానిక మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తమ ఎమ్మెల్యే ఉన్నాడని తెలుసుకున్న స్థానిక మహిళలు ఎమ్మెల్యేకు చెప్పుకుంటే తమ సమస్యలు తీరతాయి అని చెప్పుకుందామని వచ్చారు.అయితే మహిళలు అక్కడ …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద దెబ్బ..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి..!
ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికల తరువాత టీడీపీ అధికారంలోకి రాగనే.. ప్రతి పక్ష అయిన వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఏంపీలు తెలుగదేశంలోకి భారీగా వలస వచ్చారు. మొట్టమొదటగా వలసలు స్టాట్ చేసింది కర్నూల్ జిల్లాలోనే. నంద్యాల పార్లమెంట్ సభ్యులు యస్ పి.వై.రెడ్డి వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి చేరారు. తరువాత ఒక్కొక్కరుగా ఇప్పటి వరకు 22 మంది టీడీపీ లో చేరారు. కాని ఏపీ ప్రజలకు తెలుగదేశం ప్రభుత్వం …
Read More »కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్.. ఫిరాయింప్ ఎమ్మెల్యే రాజీనామా …?
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే మణిగాంధీ విలేకరులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారు. నేను వాళ్లమాదిరిగా అబద్ధాలు చెప్పి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోలేను.’’ నేను వైసీపీ తరఫున పోటీ చేసి 53 వేలు ఓట్ల మెజార్టీతో గెలిచానని..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని …
Read More »చింతమనేని ప్రభాకర్…పదవి ఔట్
ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు పదవీగండం వస్తుందా?రాదా అన్న చర్చ జరుగుతుంది. సాధారణంగా అయితే సుప్రింకోర్టు తీర్పు ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడితే ఆటోమాటిక్ గా పదవి పోతుందని అంటారు. అయితే వెంటనే బెయిల్ వస్తే ఏమి చేయాలన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు లేదా నేతలకు ఏదైనా …
Read More »ఓట్లు అడగడానికి వచ్చినపుడు తమ సత్తా చూపిస్తామని ప్రజలు హెచ్చరిక..
అధికారంలో ఉంటే చాలు తాము ఏం చేసినా చెల్లుతుంది ఎవరు పిలిచినా వస్తారు అనే భ్రమ నుంచి బయటికి వచ్చేలా ప్రకాశం జిల్లాలోని ఒక గ్రామం ఓటర్లు వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలంలోని బొల్లుపల్లి గ్రామం వేదికగా అధికార పార్టీ ఎమెల్యేకు జరిగిన పరాభవం ప్రజల మనోగతానికి అడ్డం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. టిడిపి అధిష్టానం చేపట్టిన ఆపరేషన్ లీడర్ కార్యక్రమంలో భాగంగా …
Read More »10 లక్షల కిలోమీటర్లు నడిచినా జగన్ సీఎం కాలేరు..చింతమనేని ప్రభాకర్
ఏపీలో ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్రజా సమస్యల కోసం గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరతం పడుతున్నారు. అయితే ఈ పాదయాత్రపై కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ..వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ఎద్దెవా …
Read More »అఖిల ప్రియనే ఎందుకు టీడీపీ ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారు..కారణం ఇదేనా ..?
అసెంబ్లీ సాక్షిగా మంత్రి అఖిల ప్రియకు మరో సారి ఘోర అవమానం జరిగింది. స్వయాన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే మంత్రి అఖిల ప్రియను టార్గెట్‌గా కామెంట్లు చేస్తూ.. అవహేళనగా మాట్లాడారు. అలాగే, మొన్నీమధ్య విజయవాడ సాగరసంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదానికి ఆ శాఖ మంత్రి అఖిల ప్రియను మాత్రమే బాధ్యులను చేస్తూ టీడీపీ కార్యకర్తల నుంచి మంత్రుల వరకు అఖిల ప్రియను ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారు. ఎంతలా అంటే.. …
Read More »జగనన్న అంటే నాకు ప్రాణం…టీడీపీ మహిళ ఎమ్మెల్యే
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలి చేరారు. అయితే ఒకవైపు వైసీపీ పార్టీని వీడుతూ కూడా.. ఆ పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడారు గిడ్డి …
Read More »ఏపీ రాజధాని భూముల్లో.. టీడీపీ ఎమ్మెల్యే గేదెలు పడ్డాయ్..!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతి కోసం వేలాది ఎకరాల పంట భూములను తీసుకున్నారు. రాజధాని సేకరణకు గుంటూరు జిల్లాలో సేకరించిన భూములన్ని కూడా పచ్చని పంట పొలాలతో కళకళలాడేవే. ఈ భూముల్లో యేడాదికి మూడు పంటలు పండేవి. రాజధానికి భూముల సేకరణ విషయంలో ఎన్నో అభ్యంతరాలు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెండేళ్లలోనే ప్రపంచం గర్వించదగ్గ రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. అయితే వాస్తవానికి ఇప్పటకీ …
Read More »