ఎన్నికలు తరుముకొస్తున్న వేళ అధికార టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి రాజుకుంటోంది. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితపై గత కొన్ని రోజులుగా అసమ్మతి రాజుకుంటోంది. ఇన్నాళ్లూ ఆమె అవినీతికి వ్యతిరేకంగా పార్టీ సమావేశాల్లో గళం విప్పిన నేతలు ఇప్పుడు రోడ్లెక్కారు. రానున్న ఎన్నికల్లో అనితకు టిక్కెట్ ఇవ్వొద్దని, ఒక వేళ ఇస్తే ఓడిస్తామంటూ పాయకరావుపేట పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో పార్టీ నేతలు, వందలాది మంది …
Read More »ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్..చీరాల టీడీపీ ఎమ్మెల్యే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారు. ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ని కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇవాళ వైఎస్ జగన్ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్ …
Read More »టీడీపీకి 150 సీట్లు రావడం ఖాయం..బోండా ఉమ
ఆంధ్ర్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు మాకు ఇన్ని సీట్లు..వస్తాయి..మాకు అన్ని సీట్లు వస్తాయి అంటూ మీడియా ముందు చెబుతుంటారు. తాజాగా ఎమ్మెల్యే బోండా ఉమ టీడీపీకి 150 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడుతూ నిజాయితీగా, ప్రజల కోసం కష్టపడి పనిచేసిన చంద్రబాబుతో పనిచేయడం తన అదృష్టమని …
Read More »స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే రాజీనామా..ఈ నెల 13న వైసీపీలోకి
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఆ తర్వాత వైసీపీ, టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఎక్కడా ప్లేస్ ఖాళీ లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.ఆ తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. కృష్ణమోహన్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన టీడీపీకి మద్ధతిచ్చారు… ఈ పరిణామంపై స్థానిక టీడీపీ నేత పోతుల …
Read More »టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు ..!
కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో రాజుకున్న రాజంపేట గొడవ అమరావతికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేట టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో టికెట్ ఆశావహులు వేమన సతీశ్ తన అనుచర వర్గంతో అమరావతికి తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, చరణ్‌రాజ్ తదితరులు …
Read More »బూతులు, రాయలేని భాషతో సొంతపార్టీనేతలపైనే రెచ్చిపోయిన ప్రభుత్వ విప్
అధికార తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదాస్పద రీతిలో ప్రవర్తించారు. ఎమ్మెల్యే అన్న పేరే కానీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. జిల్లాలో తాను చెప్పిందే వేదంగా, తన ఏరియా కాకపోయినా ఎక్కడైనా పంచాయితీ చేస్తూ నిత్యం దూకుడు ప్రదర్శించే చింతమనేని గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడినందుకు ఆమెపై చేయిచేసుకున్నాడు. అలాగే గతంలో నూజివీడులో కేవలం బస్సు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి …
Read More »దమ్ముంటే రా..వైఎస్ జగన్ ..టీడీపీ ఎమ్మెల్యే అనిత తీవ్ర వాఖ్యలు
ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సోమవారం పాదయాత్రలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవురట్లలో టీడీపీ నేతలపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ జగన్ చేసిన విమర్శలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంగళవారం స్పందించారు. ఆరోపణలపై దమ్ముంటే జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్‌కు ఏపీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ధ్వజమెత్తారు. అనవసర …
Read More »టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్..నీ కొడుకును అదుపులో పెట్టుకో
నిన్న విశాఖ జిల్లా పెందుర్తి పర్యటనలో ఉన్న జనసేన అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, అతని కుమారుడుకు ఘాటుగా హెచ్చరించారు. భూకబ్జాలు విపరీతంగా పెరిగాయని, జనసేన కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గారు మీ కుమారుడిని అదుపులో పెట్టుకోపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, కేసులు ఉపసంహరించుకోకపోతే అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. జనసేన ఫ్లెక్సీలను …
Read More »వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తన పాదయాత్రలో భాగంగా డయాఫ్రం వాల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు సాంకేతికతపై ఏమీ అవగాహన లేని వ్యక్తి సీఎం సీటు గురించి రాత్రింబవళ్లు కష్టపడినా.. వృధా …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి మరో పెద్ద షాక్..ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీలోకి
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షు వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు ఎక్కడ చూసిన ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600 అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడంతో ప్రజలు ప్రస్తుతం వారికి న్యాయం చేయగలిగే నాయకుడు వైఎస్ జగన్ ని ఎంతగానో నమ్ముతున్నారు ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడు అంటూ ప్రజలు జగన్ గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి పెరుగుతున్నప్రజా బలం …
Read More »