వైఎస్ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ వైసీపీనాయకులు హెచ్చరించారు. మహానాడు వేదికగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద జేసీ దివాకర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఎస్‌ఐలు శివగంగాధర్‌రెడ్డి, శ్రీరామ్, సిబ్బంది అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి …
Read More »మళ్ళీ చంద్రబాబే సీఎం..మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో తెలుగుదేశం పార్టీ రెండో రోజు మహానాడు సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పార్టీ సీనియర్ నేతలు,మంత్రులు,కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి లోకేష్ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కార్యకర్తలు రాష్ట్ర ప్రజలకు వివరించాలని అన్నారు..వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజార్టీతో గెలిచి మళ్లీ సీఎం కావడం ఖాయమని…తాత ఎన్టీఆర్‌కు …
Read More »కేసీఆర్‌కు క్షమాపణ చెప్పిన టీడీపీ మహానాడు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడిప్పుడు తమ మెదడుకు పదును పెడుతున్నారని అంటున్నారు.కాస్య సభ్యత సంస్కారం అలవాటు చేసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎందుకీ కామెంట్లు అంటే…తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఇన్నాళ్లు విమర్శలు చేసిన టీటీడీపీ నేతలు ఇప్పుడు సభ్యతను ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ రోజు హైదరాబాద్‌లో అదే జరిగింది. టీడీపీ మహానాడు సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలతో …
Read More »