ఏపీకి మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు తన స్టాండ్‌ను ప్రకటించాడు. అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఉంటుందని అదే టీడీపీ విధానమని తెలిపాడు. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు మాత్రం తమ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలైతే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు మద్దతు పలుకుతూ.. తీర్మానం చేసి ఏకంగా …
Read More »నెల్లూరు,కడపలో ఒకేసారి టీడీపీకి షాక్..ముఖ్య సీనియర్ నేతలు రాజీనామా
ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీకి నేతలు వరుస షాకిలిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యే వరకు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. కీలకమైన ఎన్నికల నేపథ్యంలో ఈపరిణామం పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి పుట్టిన రోజునే ఆయన ముఖ్య అనుచరులు షాకిచ్చారు. కడప జిల్లాలో మరికొంత మంది టీడీపీ సీనియర్ నాయకులు పార్టీని వీడారు. వేంపల్లి …
Read More »టీడీపీ బలమైన నాయకులు వైసీపీలో చేరిక..!
ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నతూర్పుగోదావరి జగ్గంపేటలోని గండేపల్లి మండలం మురారి గ్రామానికి చెందిన బలమైన నాయకులు బుధవారం వైసీపీ కో ఆర్డినేటరు జ్యోతుల చంటిబాబు సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు. స్థానికంగా చంటిబాబు కార్యాలయంలో గండేపల్లి మండల పార్టీ కన్వీనరు చలగళ్ల దొరబాబు ఆధ్వర్యంలో మురారికి చెందిన చావ సత్యనారాయణ చౌదరి (అబ్బు), చావ రవీంద్రనాథ్ చౌదరి, చావ వీవీ సత్యనారాయణ చౌదరి(బాబీ), చావ సత్యనారాయణ …
Read More »చంద్రబాబు మైండ్ గేమ్ ..వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే టిక్కెట్ ఇవ్వడో..వారు ఓడిపోతారని పచ్చమీడియాతో సర్వే..
ఏపీలో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందిన అధికార టీడీపీ ప్రభుత్వం 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది..వెన్నుపోటు రాజకీయాల్లో దిట్ట అయిన చంద్రబాబు తమ పార్టీలోనే కొతమందికి వెన్నుపోటు పొడవబోతున్నట్లు.. వారిని బలి చేయడానికి కుట్రలు చేస్తున్నట్లు తాజాగా ఏబీఎన్ మీడియా ఛానల్ నిర్వహిచిన సర్వేలో బయటపడింది..అయితే ఈ సర్వే పేరుకు ఏబీఎన్ ఛానల్ నిర్వహించినా వెనకున్నది చంద్రబాబుగారే అని జగమెరిగిన …
Read More »