రాజకీయం వేరు చాణక్యం వేరు ,పరిపాలన వేరు రాజకీయ ప్రత్యర్ధి పార్టీ ని దెబ్బ కొట్టడం వేరు.. ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే అవుననే చెప్పుకోవాలి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న జగన్ పై అత్యంత దారుణంగా ఓడిపోయిన కూడా తెలుగుదేశం పార్టీ ఏవిధంగానూ జగన్ కు ఊపిరి సలపనివ్వలేదు. జగన్ చేపట్టిన ప్రతి సంక్షేమ …
Read More »ఆ విషయంలో తెలుగు తమ్ముళ్లపై మాజీ సీఎస్ ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు…!
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీటీడీ పాలకమండలి సభ్యుల ఎంపిక పూర్తయింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఈ టీటీడీ బోర్టులో ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ మేరకు 29 మందితో కూడిన టీటీడీ బోర్డు కొలువుదీరనుంది. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ మాజీ సీయస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ కొత్త టీటీడీ బోర్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈవోగా ఉన్నప్పుడు 14 …
Read More »కంటతడి పెట్టిన వైసీపీ దళిత ఎమ్మెల్యే..టీడీపీపై విమర్శలు
తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైసీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. ఈ వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైనా ఎమ్మెల్యే కంటతడి పెట్టుకున్నారు. ఇక విషయానికి వస్తే.. తుళ్లూరు మండలం అనంతవరంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటే …
Read More »ఎక్స్‌క్లూజివ్…బాబు అండతో చెలరేగిపోయిన పచ్చనేతల పాపం పండింది…!
గత ఐదేళ్లు అధికారంలో ఉన్నామనే అహంకారంతో, చంద్రబాబు, లోకేష్‌ల అండతో.. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతూ…సహజవనరులు దోచుకుంటూ, ప్రజల దగ్గర ట్యాక్స్‌లు వసూలు చేస్తూ… అరాచక పాలన చేసిన టీడీపీ నేతల పాపం పండింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో బెంబేలెత్తిన కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ, కూనరవికుమార్, చింతమనేని, యరపతినేని, వంటి టీడీపీ నేతలు …
Read More »సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో 5 మంది అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో కోర్టు ఆదేశాలతో ఐదుగురిని రిమాండ్‌కు తరలించినట్లు కార్వేటినగరం ఎస్‌ఐ ప్రియాంక తెలిపారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం… టీడీపీ నేత, కార్వేటినగరం మాజీ ఎంపీపీ జనార్దనరాజు ఈనెల 26న తన అనుచరులు అణ్ణామలై, శ్రీనివాసులు, సూర్యప్రకాష్‌రెడ్డి, శ్యామరాజుతో కలసి విహారయాత్రకు తలకోన వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. …
Read More »చంద్రబాబుకు షాక్.. ముగ్గురు టీడీపీ నేతలు సెప్టెంబరు 1న జగన్ సమక్షంలో వైసీపీలోకి
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీ నేతలు భారీగా చేరుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇక మాకు రాజకీయ భవిష్యత్ ఉండదని మరో 20 ఏళ్లు వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నే ఉండబోతున్నారని తెలుసుకోని వైసీపీలో చేరుతన్నట్లు సమచారం. తాజాగా విశాఖ డెయిరీ చైర్మన్ తులసీరావు కొడుకు ఆనంద్ వైసీపీలో చేరుతున్నారని సమచారం. గడిచిన …
Read More »చంద్రబాబు గుండెళ్లో రైళ్లు…ముగ్గురు టీడీపీ నేతలపై సీబీఐ పంజా..ఎవ్వరు కాపాడాలేరంట
టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో, వాటిని ఎలా కప్పిపుచ్చి వ్యవస్థలపై పెత్తనం చేసారో ఆధారాలతో సహా బయటపడుతోందంటున్నారు వైసీపీ నేతలు. యరపతినేని శ్రీనివాసరావు: కేంద్రం టీడీపీపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను మోడీ ప్రయోగిస్తున్నాడు బాబోయ్ అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు బాగా గగ్గోలు పెట్టారు.. ఇంకే ముందు నన్ను జైల్లో పెట్టేస్తారు.. మీరే కాపాడుకోవాలి.. …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు..!
ఏపీలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న జనరంజక పాలన చూసి వైసీపీలో చేరుతున్నామని టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు తెలిపారు. టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు గురువారం వైసీపీలో చేరారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 10వేల …
Read More »కోడెలని పట్టించుకోని టీడీపీ నాయకులు..అరెస్ట్ అవ్వాల్సిందే అంటూ ఎద్దేవా
స్పీకర్‌గా ఉన్నప్పుడు సర్కారు సొమ్ముకు కాపలాదారుగా ఉండాల్సింది పోయి అందినకాడికి సామగ్రిని ఇంటికి తరలించేయడం వెలుగు చూడటంతో ఔరా.. కోడెలా.. మజాకా.. అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా అసెంబ్లీలో భద్రత లేనందుకే ఇంటికి తెచ్చుకున్నానని దబాయించడం చూసి విస్తుపోతున్నారు. ‘కే ట్యాక్స్’ పేరుతో ఐదేళ్లపాటు సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల ప్రజల్ని పీడించిన ఈయన గారి కుటుంబ గాథలు రోజుకొకటి వెలుగు చూసిన తరుణంలో తాజాగా టీడీపీ నేతలు అంటున్న …
Read More »టీడీపీ సభ్యులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్..
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిన విషయం విధితమే. ప్రజలు ఈ ఐదేళ్ళు చంద్రబాబు చేసిన అక్రమ పాలనకు విసిగిపోయి ఈ ఎన్నికల్లో బాబుకి సరైన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. మోసపూరిత పనులు, అబద్ధాలు మేము చేసేవి కాదని అది మీకు మాత్రమే సాధ్యమని జగన్ స్పష్టం చేసారు. తమ మేనిఫెస్టో ఏపీ ప్రజలు అందరికి …
Read More »