ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,673 టెస్టులు చేయగా.. కొత్తగా 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 397 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. నిన్నటి కంటే 400పై చిలుకు కేసులు నమోదయ్యాయి.
Read More »నా హత్యకు కుట్ర జరుగుతుంది..
ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తన హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం జార్ఖండికి చెందిన ఓ ముఠాతో చర్చలు జరిగాయని అన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏ వ్యక్తి అయిన నచ్చకపోతే ఆ వ్యక్తిని తీసేస్తారు. మెగాస్టార్ చిరంజీవిని అల్లరి …
Read More »సీఎం జగన్ కు బాబు వార్నింగ్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన కార్యకర్తలు రెండేళ్లు ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హత్యకు గురైన టీడీపీకి చెందిన సీనియర్ నేత తోట చంద్రయ్య కుటుంబాన్ని ఆ పార్టీ అధినేతగా నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అంతకుముందు ఆయన చంద్రయ్య పాడే మోశారు. ‘ఈ హత్యపై సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పటికే 33మంది …
Read More »నిమ్మగడ్డకు పచ్చనేతల పాలాభిషేకాలు.. ఇది చాలదా..చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యాడని….!
నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరి ఏపీ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ఎన్నికల కమీషనర్‌గా నిలిచిపోతారు. ప్రస్తుతం ఏపీ రాజకీయమంతా నిమ్మగడ్డ చుట్టూ తిరుగుతూంది. స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో వాయిదావేయడంతో ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు వివాదం మొదలైంది. అయితే ప్రభుత్వంతోకాని, అధికార యంత్రాంగంతో కానీ సంప్రదించకుండా ఎలా వాయిదా వేస్తారంటూ అధికార పార్టీ ఈసీ నిమ్మగడ్డపై విమర్శలు గుప్పించింది. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే …
Read More »టీడీపీ మాజీమంత్రి అయన్నపాత్రుడికి లేడీ పోలీస్ ఆఫీసర్ స్ట్రాంగ్ వార్నింగ్..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ‌్యంలో ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని కుట్రపూరితంగా ఎన్నికలను వాయిదా వేయించాడని అధికార పార్టీ వైసీపీ ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతల అక్రమాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని..ఏపీలో పోలీస్ టెర్రరిజం అంటూ చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తే.. ఇండియన్ పోలీస్ సర్వీసా..జగన్ …
Read More »టీడీపీ నేతల వలసలపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీలో చేరుతున్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కనీసం చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా నిలుపుకునేటట్లు లేరని, టీడీపీ నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నామినేషన్లు వేయనివ్వకుండా అరాచకం చేస్తుందంటూ చంద్రబాబు …
Read More »చంద్రబాబు నీ అవినీతి గుట్టు విప్పమంటావా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్…!
టీడీపీలో ఆయనో సీనియర్ నేత, పాతికేళ్లకు పైగా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. చంద్రబాబుతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అంతే కాదు చంద్రబాబు రహస్యాలన్నీ, అవినీతి బాగోతాల గుట్టు అంతా ఆయనకు తెలుసు. అయితే రాజధాని గ్రామాలతో రైతులతో అమరావతి ఆందోళలనలను నడిపిస్తూ…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తుండడంతో పాతికేళ్లుగా చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరారు. …
Read More »నారా లోకేష్ సాక్షిగా..టీడీపీ నేతలు వీధిరౌడీల్లా, గూండాల్లా దాడులు
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం జరిగిన బలవంతపు భూసేకరణతో నష్టపోయి, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న రైతులు కొండ్రు రమేష్, మట్ట వసంతరావు, తోటకూర పుల్లపురాజు, బొమ్మిరెడ్డి సత్యనారాయణ, చిటికినెడ్డి పోశయ్య, కాజా ప్రభాకరరావు తదితరులు మంగళవారం మండలంలోని మునికూడలి గ్రామంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. వారికి సంఘీభావంగా వైసీపీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, సత్యం రాంపండు, చల్లమళ్ళ సుజీరాజు, వలవల వెంకటరాజు, అంబటి రాజు …
Read More »బ్రేకింగ్…నక్కా, నిమ్మల, అనురాధలకు లీగల్ నోటీసులు..!
ఏపీ వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ ముందడుగు వేస్తోంది. దీంతో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు విశాఖపై విషం కక్కుతున్నారు. విశాఖలో రాజధాని వస్తే సీమ నుంచి లుంగీలు కట్టుకుని భూకబ్జాదారులు, ముఠాకోరులు వచ్చి అరాచకం చేస్తారని సీమ ప్రజలను అవమానిస్తున్నారు. ఇక ఎల్లోమీడియా అయితే రోజుకో అసత్య కథనంతో విశాఖపై దుష్ప్రచారం చేస్తుంది. అయితే టీడీపీ నేతల్లో నోటిదూల ఎక్కువగా నేతల్లో …
Read More »200మంది ఒకేసారి వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనిపై రాళ్లు, రాడ్లతో దాడి
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని మరిది గోపీనాథ్ కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. గత రాత్రి చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం సమీపంలో… ఎమ్మెల్యే రజని కారులో ఉన్నారని భావించి టీడీపీ నాయకులు రౌడీయిజానికి దిగారు. ఈ సంఘటనలో కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ..‘కోటప్పకొండలో ప్రభను వదిలి వస్తుండగా టీడీపీ నాయకులు మాపై దాడి చేశారు. ఎమ్మెల్యే …
Read More »