Home / Tag Archives: tdp leader (page 6)

Tag Archives: tdp leader

నంద్యాల టీడీపీ నేత వేధిస్తుండడంతో పోలీసుస్టేషన్‌లోనే మ‌హిళ‌..!

ఏపీలో మ‌రో దారుణం జ‌రిగింది. ఇది కూడ టీడీపీ నేత చెయ‌డంపెద్ద సంచ‌ల‌నంగా మారింది. వరుసకు మేనకోడలయ్యే మహిళకు అప్పు ఇచ్చి, దాన్ని తీర్చకపోతే తన కోరిక ఎప్పుడు తీరుస్తావంటూ మెసేజ్‌లు పెడుతూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు శుక్రవారం రాత్రి పోలీసుస్టేషన్‌లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నంద్యాల వన్‌టౌన్‌ సీఐ అస్లాంబాష తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వెంకటాచలం కాలనీకి చెందిన శివుడి …

Read More »

టీడీపీ నేత అరెస్ట్.. ఏం చెశాడో తెలుసా..!

ఏపీలో టీడీపీ నేతలకు అధికారంలో ఉన్నామనే ఆహంకారంతో విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అని పిస్తుంది. తాజాగా యువతిని వేధింపులకు గురిచేస్తోన్న టీడీపీ నేత ముసునూరి రామకృష్ణను ఏలూరులో పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. స్థానికంగా నివాసముంటున్న ఓ యువతిని ఫోన్‌లో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేధిస్తున్నాడు. ఈ వేధింపులకు తాళలేక ఆ యువతి, బంధువుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు …

Read More »

రాజంపేటలో టీడీపీ షాక్ ..వైసీపీలో చేరిన అధికార ప్రతినిధి నేత

రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువనేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం మిట్టమీదపల్లి నుంచి భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. కడప జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లినేని రామ్మోహన్‌నాయుడు శనివారం టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యే …

Read More »

ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీ పార్టీని సర్వనాశనం..!

ఏపీలో తెలుగు తమ్ముళ్ల మద్య సఖ్యత లేదని మరోసారి రుజువైయ్యింది. కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నాడని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లినేని రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. శనివారం రాజంపేటలో ఆయన మీడియాతో …

Read More »

విజయవాడలో మహిళా కండక్టర్‌పై టీడీపీ నేత దాడి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. అధికార దర్పంతో తెలుగు తమ్ముళ్ల్లు ప్రభుత్వ అధికారులపై చేస్తున్న దాడులకు తెరపడటం లేదు. తాజాగా మహిళా కండక్టర్‌పై టీడీపీ నేత దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం వణుకూరుకు చెందిన రెంటపల్లి ఇందిర విజయవాడ డిపోలో కండక్టర్‌గా పని చేస్తోంది. మంగళవారం రాత్రి రూట్‌ నంబర్‌ 10 బస్సును పెనమలూరు హైస్కూల్‌ సెంటర్‌ వద్ద వెనక్కి మళ్లించేందుకు డ్రైవర్‌కు …

Read More »

 రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రూరల్‌ ఎమ్మెల్యే .. విలేకర్లకు ఏమాత్రం చిక్కకుండా రహస్యంగా

ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఓ టీడీపీ నేత దౌర్జన్యంగా పొక్లైన్లతో అక్రమ క్వారీ తవ్వకం .. కోట్ల విలువైన సంపద తరలిపోతున్నా సంబంధితాధికారుల ప్రేక్షకపాత్ర.. బాధితులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం.. దీంతో ఓ పత్రిక వరుస కథనాలతో చట్రం బిగించింది. సాక్ష్యాలతో బయటపెట్టడంతో చట్టం ఉచ్చులో చిక్కాడు. వెలుగుబంటి వెంకటాచలాన్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కొడైకెనాల్‌లో ఉన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టు ముందు …

Read More »

నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో తన్నిన టీడీపీ నేత

 ఏపీలో టీడీపీ నేతలు ఎంత దారుణంగా రౌడీయిజం ఎలా చేస్తున్నారో ప్రత్యక్ష సాక్ష్యం సోమవారం కర్నూల్ జిల్లా నంద్యాల్లో ఘటన. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయలంటూ ధర్నా చేస్తున్న న్యాయవాదులపై నంద్యాలలో టీడీపీ నేత మేనల్లుడు దాడికి తెగబడ్డారు. చెప్పు కాళ్లతో న్యాయవాదులను తన్నాడు. అంతటితో ఆగకుండా ధర్నా ప్రాంతంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత బొమ్మను ఎగిరి బూట్‌కాలితో తన్నాడు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ గత 40రోజులుగా నంద్యాలలో …

Read More »

వైఎస్‌ జగన్‌ పెట్టిన డెడ్‌లైన్‌కు ఎంపీలు సిద్ధం..!

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటనతో ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా మీ నాయకులతో ఎందుకు కామెంట్లు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. . నాడు వెంకటేశ్వర స్వామి సన్నదిలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడేందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడబోయి రైల్వేజోన్, దుగ్గరాజపట్నం ఓడరేవు, పోలవరాన్ని తాకట్టుపెట్టారన్నారు. టీడీపీ నాయకులు చీము నెత్తురు లేకుండా …

Read More »

సాయంత్రం చిత్తూరు జిల్లాలోకి జగన్ పాదయాత్ర ఏంట్రీ….టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు లో ఆ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నది .అందులో భాగంగా జిల్లా అధికార టీడీపీ పార్టీలో వర్గ పోరు ,ఆధిపత్య జోరు ఊపందుకున్నాయి .ఈ క్రమంలో పార్టీకి చెందిన సీనియర్ నేత సుభాష్ చంద్రబోస్ త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు …

Read More »

అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు గుండెపోటుతో మృతి

ఏపీలో కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు పలు కారణాలవల్ల చనిపోతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు హఠాన్మరణం చెందారు. అనంతపురం జిల్లాలోని పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి అనే టీడీపీ నాయకుడు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. సమాచారమందుకున్న మాజీ మంత్రి, ప్రభుత్వ విప్ పల్లె రఘునాథరెడ్డి సంతాపం తెలిపారు. అలాగే విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు ఎద్దులపల్లికి చేరుకుంటున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat