తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రుణాల ఎగవేత కేసులో సీబీఐ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం బెంగళూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సుజనా గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రికల్ పరికరాల ఉత్పత్తి సంస్థ బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఉద్దేశపూర్వకంగా తమను రూ. …
Read More »రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మరీ జగన్ కు జై కొట్టిన చల్లా
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరగా మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా మాజీ శాసనసభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి వైయస్ఆర్ సీపీలో చేరారు. జగన్ చెల్లాకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. యాభై ఏళ్లుగా జిల్లాలో మంచి పేరుతో పాటు బనగానపల్లెలో ఓటు …
Read More »పశ్చిమలో జగన్ దెబ్బకు టీడీపీ విలవిల..!
పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘరామ కృష్ణంరాజు వైసీపీ పార్టీలో చేరారు. ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో శనివారం పార్టీ చేరిన ఆయన.. మాట్లాడుతూ వైసీపీలో చేరడం తిరిగి సొంత గూటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. గతంలో కొన్ని మనస్పర్థల కారణంగా పార్టీ మారానని, ఇప్పుడు ఆ మనస్పర్థలు …
Read More »మాగుంట కంపెనీపై దాడులు…. 55 కోట్లు స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. గత రాత్రి నుంచి చెన్నైలోని కంపెనీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.టీ నగర్‌లోని కంపెనీ కార్యాలయంతో పాటు.. పూందమల్లిలోని బేవరేజెస్ ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించారు. కంపెనీ ప్రధాన కార్యాలయంలో లెక్కల్లో చూపని 55 కోట్ల రూపాయల నగదు దొరికినట్టు సమాచారం.గత నెల 30న స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ హోటల్‌లో …
Read More »కర్నూల్ జిల్లాలో ఉపముఖ్యమంత్రి కేఈ అనుచరుడు దారుణ హత్య..!
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ రగిలాయి. పత్తికొండ నియోజకవర్గంలోని దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో టీడీపీ నేత, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుచరుడు సోమేశ్‌గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని దుండగులు ఆయన వెంటాడి హత్య చేశారు. ఈ దారుణ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సోమేశ్ శుక్రవారం రాత్రి తన మద్యం షాపును మూసేసి, …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆత్మహత్య..!
కర్నూల్ జిల్లాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత మరణించారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని బనగానపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం డైరెక్టర్ పీఎల్‌ఎన్ కుమార్ (46) గురువారం తన ఇంటి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత 6 నెలలుగా గొంతుకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారు. అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా …
Read More »టీడీపీ నేత శ్రీనివాస చౌదరీపై నాన్ బెయిలబుల్ కేసు..!
హత్తిబెళగల్ క్వారీ యజమాని, టీడీపీ నేత శ్రీనివాస చౌదరీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 304/11 ప్రకారం యజమానిపై కేసు నమోదు చేసినట్లు కర్నూల్ పోలీసులు శనివారం తెలిపారు. కర్నూలులోని ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీలో శుక్రవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించడంతో పదిమంది మృతి విషయం తెలిసిందే. దీనిపై ఎట్టకేలకు ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వీరభద్ర గౌడ్ స్పందించారు. మైనింగ్ బ్లాస్టింగ్ వలన …
Read More »టీడీపీ నుండి వైసీపీలో చేరిక..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అధికారంలో ఉండే టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గొల్లప్రోలు మండలం తాటిపర్తి శివారు క్యాంపు కార్యాలయం వద్ద విజయవాడకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కో ఆర్డినేటర్ వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుడు సముద్రాల ప్రసాద్‌తో పాటు పలువురు వైఎస్ జగన్ …
Read More »టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలోకి సీనియర్ నేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేత, ఉండి ఎమ్మెల్యే సర్రాజు ఆయనతో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని… వైసీపీలోకి రావాలంటూ సర్రాజు ఆహ్వానించడంతో… నవీన్ అంగీకరించారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నారాయణస్వామి రాజకీయ జీవితం గడుపుతున్నారు. see also:మొన్న వైఎస్ జగన్ …
Read More »బిర్యాని బాలేదని రాడ్‌లతో టీడీపీ నేత దాడి..!
బిర్యానీ బాగోలేదని ఓ టీడీపీ నేత తన గ్యాంగ్‌ను తీసుకొచ్చి మరీ రాడ్లతో దాడి చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడికొండలో చోటు చేసుకుంది. కాగా, సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కాగా, అనుచరులతో కలిసి బిర్యాని తినడానికి చవ్చిన ఓ టీడీపీ లీడర్ ఆ తరువాత , కాసేపటికి కారులో తీరిగ్గా నలుగురిని వేసుకుని వచ్చాడు. తన మనుషులతోపాటు డిక్కీలో రాడ్లను వేసుకొచ్చాడు. బిర్యానీ బాగోలేదని సిబ్బందిపై …
Read More »