ఏపీ అధికార పార్టీ వైసీపీ నుండి సస్పెన్షన్ కు గురైన వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి హైదరాబాద్ లో నిన్న శుక్రవారం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు నెల్లూరు జిల్లా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర నెల్లూరులో ప్రవేశించినప్పుడు టీడీపీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ …
Read More »మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Read More »మాజీ మంత్రి నారాయణకు షాక్
ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో టీడీపీకి చెందిన నేత.. ఆ రాష్ట్ర మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించిన సంగతి విదితమే. అయితే న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. …
Read More »ఏపీ టీడీపీ నేత ఇంట్లో పడిన దొంగలు-కాళ్లు చేతులు కట్టేసి మరి…?
ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరులో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత రామ సుబ్బారావు ఇంట్లోకి ఆరుగురు దొంగలు చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి మూడు ఏటీఎం కార్డులు, సెల్‌ఫోన్లు లాక్కున్న దొంగలు ఏటీఎం పిన్ నెంబర్లను సైతం తీసుకున్నారు. 14 సవర్ల బంగారం, రూ. 20 వేలు చోరీ చేసి పారిపోయారు.. దీంతో బాధితుడు …
Read More »TDP నేత పరిటాల శ్రీరామ్ కి కరోనా
ఏపీలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తల్లి సునీతతో కలసి ధర్మవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కలసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.
Read More »టీడీపికీ సతీష్ రెడ్డి రాజీనామా.. వైసీపీలోకి చేరిక…డేట్ ఫిక్స్..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మార్చి 9 న ఒకేరోజు టీడీపీ సీనియర్ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, రెహమాన్‌లు పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా జగన్ బద్ధశత్రువు, పులివెందులలో పార్టీకి పెద్ద దిక్కు అయిన టీడీపీ సీనియర్ నేత ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. మార్చి 13న తన బద్ధ శత్రువైన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. …
Read More »షాకింగ్ న్యూస్…కర్నూల్ జిల్లా టీడీపీ నేత తన ఇంటిలో ఉరి వేసుకునే ఆత్మహత్య యత్నం
కర్నూలు మాజీ మేయర్ , టీడీపీ నేత బంగి అనంతయ్య ఆత్మహత్య యత్నం చేశారు. ఆయన తన ఇంటిలో ఉరి వేసుకునే యత్నం చేయగా, కుటుంబ సబ్యులు, స్థానికులు అడ్డుకుని ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. తాను పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, అయినా పార్టీ పరంగా గుర్తింపు లేదని ఆయన వాపోతున్నారు. పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆయన బాదపడుతున్నారు. కాగా తాను పార్టీ కోసం ఖర్చు పెట్టినందున …
Read More »బ్రేకింగ్..అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దేవినేని ఉమా సోదరుడి సంచలన వ్యాఖ్యలు..!
చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జగన్ సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌తో పాటు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కంచికచర్ల మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు ఇళ్లల్లో సీఐడీ, సిట్ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలతోపాటు రెండు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. …
Read More »ఈ టీడీపీ నేత మామూలోడు కాదు.. ఏకంగా ఏపీ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు..!
టీడీపీ నేతలు వరుసగా భూకబ్జాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తెల్లకార్డుదారుల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై ఈడీతో కలిసి సమాంతరంగా విచారణ చేస్తున్నారు. దీంతో రాజధాని జిల్లాల టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా మరో టీడీపీ నేత అసైన్డ్ భూములను అక్రమంగా కాజేసేందుకు ఏకంగా రాష్ట్ర మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి దొరికిపోవడం పార్టీలో …
Read More »నువ్వు చనిపోయేలోపు నిన్ను అనుభవిస్తాను…టీడీపీ నేత లైంగిక వేధింపు..లొంగలేక మహిళ ఆత్మహత్య
తనను సుఖపెట్టాలంటూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో తట్టుకోలేక ఓ మహిళ సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి నాగమల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లి బ్రహ్మానందపురంలో నివాసం ఉండే వలపర్ల నాగరాజుకు మంగళగిరికి చెందిన సుజాతతో 2014లో వివాహమైంది. నాగరాజు ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గత రెండు నెలల నుంచి వీరు అద్దెకు ఉంటున్న ఇంటి పక్కన ఉండే టీడీపీ …
Read More »