టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థపై సీబీఐ దాడుల నేపథ్యంలో 250 కోట్ల భారీ అవినీతి కుంభకోణం బయడపడడం రాజకీయంగా పెను సంచలనం రేపుతోంది. ట్రాన్స్‌కాయ్ సంస్థ చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టులో హెడ్‌వర్క్స్ పనులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లోనే రాయపాటికి చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థ శక్తి సామర్థ్యాలపై పలు అనుమానాలు తలెత్తాయి. పోలవరం లాంటి భారీ ప్రాజక్టును నిర్మించే నైపుణ్యం, సమర్థత …
Read More »