ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే..చంద్రబాబుకు ఖైదీ నంబర్ 7691 కేటాయించిన జైలు అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు సాధారణ ఖైదీల గదులు కాకుండా వీఐపీ ఖైదీలు ఉండే స్నేహా బ్యారక్‌లో ప్రత్యేక గది కేటాయించారు. అయితే చంద్రబాబు వయసు రీత్యా…ఆయనకు చిప్పకూడుకు బదులుగా ఇంటి నుంచి భోజనం …
Read More »అయ్యా.. మీ కాళ్లు పట్టుకుంటాం.. మా భూములు మాకిచ్చేయండి’..
తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి మండలం రమణక్క పేటలో ఆదివారం ఉదయం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సెజ్‌కు ఇచ్చిన భూముల్లో సాగు చేసేందుకు రైతులు వెళ్లారు.భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా సెజ్ భూముల్లోకి వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఈ భూములను రైతులకు అప్పగిస్తామని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో …
Read More »