అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ..ప్రముఖ తెలుగు లెజండ్రీ హీరో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అందించిన సేవలను ఆయన ట్విటర్ వేదికగా కొనియాడారు. తెలుగు ప్రజలు గర్వపడే విధంగా సేవలందించారని, ఎన్టీఆర్ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోతారని అన్నారు. ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన తనయుడు..ప్రముఖ …
Read More »బాబు గారి గురించి అన్నగారు ఏమనేవారు- స్పెషల్ స్టోరీ
దుర్మార్గుడు… మేకవన్నె పులి… ప్రజాస్వామ్య హంతకుడు… గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు… గూడుపుఠాణీకి గురువు… మోసానికి మూలస్తంభం… ఇవన్నీ దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. చంద్రబాబునాయుడు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుదరాజాలు. అల్లుడని నమ్మినవాని చేతిలోనే అడ్డంగా వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు. …
Read More »