Home / Tag Archives: tdp ex mp

Tag Archives: tdp ex mp

టీడీపీ-జనసేన పొత్తుపై మాజీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు

 ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటే మంచిదేనని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా  స్పష్టం చేశారు. అయితే తన కొడుక్కి టికెట్ అడుగుతున్నామని తెలిపారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు  ఎక్కడ పోటీ …

Read More »

బ్రేకింగ్…837 కోట్ల రుణాల ఎగవేత..టీడీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాన ఆర్థికవనరులుగా నిలిచిన కీలక నేతలు బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ సుజనా చౌదరి 400 కోట్ల రుణాలు ఎగవేయడంతో బ్యాంకు ఆఫ్ ఇండియా ఆయన ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్‌ ప్రకటించింది. ఈ మేరకు సదరు బ్యాంక్ పత్రికా ప్రకటన …

Read More »

ఇక మీ పనైపోయిందని అర్థమైందా జేసీ… సీఎం జగన్‌పై నోరుపారేసుకుంటున్నావు..!

వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికి అడ్డూ అదుపూ ఉండదు.. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లా రాజకీయాలను జేసీ బ్రదర్స్ శాసించారు. జిల్లాలో భూకబ్జాలు, బస్సుల వ్యాపారం, ఫ్యాక్టరీల దగ్గర కమీషన్లు, ఆఖరకు చికెన్ షాపుల దగ్గర జే ట్యాక్స్‌లు..ఇలా జిల్లాలో జేసీ బ్రదర్స్ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. అయితే వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత …

Read More »

బ్రేకింగ్..పోలీసులపై మరోసారి జేసీ దివాకర్ రెడ్డి దారుణ వ్యాఖ్యలు..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్రలు చేపట్టారు. అయితే రాజధానిపై వివాదం చెలరేగుతున్న దరిమిలా పోలీసులు ఎక్కడక్కడ 144 సెక్షన్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు భంగం కలుగకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ …

Read More »

చంద్రబాబు ఓ పనికిమాలినవాడు..టీడీపీ పీడ పోవాలి… జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

మీరు విన్నది నిజమే..టీడీపీ పీడ పోవాలి అన్నది..సాక్షాత్తు అనంతపురం మాజీ ఎంపీ, వివాదాస్సద టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి గారే ఈ మాటలు అన్నారు..ఏంటీ నమ్మలేకపోతున్నారా..నిజం..పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మోడీ సర్కార్ కనుక భారత్‌లో కలిపితే..వెంటనే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని…దేశంలో మా తెలుగుదేశంతో సహా ప్రాంతీయపార్టీల పీడ పోవాల్సిందే..అని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో స్థానిక నాయకులతో జేసీ పిచ్చాపాటి మాట్లాడుతూ పలు …

Read More »

బ్రేకింగ్…ఆ కేసులో పోలీసులకు లొంగిపోయిన జేసీ దివాకర్ రెడ్డి..!

వివాదాస్పద టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఇటీవల అనంతపురంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి రెచ్చిపోయారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అనుకూలమైన పోలీసులను తెచ్చుకుంటాం.. పోలీసుల చేత మా బూట్లు నాకిస్తా…గంజాయి కేసులు పెట్టి బొక్కలో తోయిస్తా అంటూ పోలీసులపై అనుచిత …

Read More »

సంచలనం…టీడీపీ మాజీ ఎంపీ రాయపాటిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ..!

రుణాల ఎగవేతపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి, ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్‌కాయ్‌ కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రాయపాటిపై కేసు నమోదు చేసింది. రూ. 16 కోట్లు సింగపూర్, మలేషియాకు మళ్లించినట్లుగా ప్రాథమికంగా గుర్తించిన ఈడీ.. ఫెమా చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసింది. రాయపాటి తన కంపెనీ పేరుతో మొత్తం 15 బ్యాంకుల …

Read More »

బ్రేకింగ్..టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు..!

చంద్రబాబు హయాంలో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు‌కు చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థ పోలవరంలో ప్రధాన టెండర్లను చేజిక్కుంచుకున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో ట్రాన్స్‌కాయ్ సంస్థ పలు అవకతవకలకు పాల్పడినట్లు, చంద్రబాబు ఎస్టిమేషన్లను భారీగా పెంచేసి, ట్రాన్స్‌కాయ్‌కు లబ్ది చేకూర్చినట్లు, ప్రతిగా భారీగా కమీషన్లు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక​ తనిఖీలు …

Read More »

టీడీపీ నేత శివప్రసాద్ మృతి..కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ మంత్రి..!

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్, టీడీపీ సీనియర్ నేత ఎన్. శివప్రసాద్ మరణం ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తోంది. పార్టీ కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసం ఎంతో నిబద్దతతో పని చేసిన శివప్రసాద్‌‌‌ను వ్యకిగతంగా ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. . నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించిన శివప్రసాద్‌ ఆజాతశత్రువుగా పేరుగాంచారు. కరడు గట్టిన టీడీపీ నేతగా ఉన్నా..శివప్రసాద్‌ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో స్నేహంగా వ్యవహరించేవారు. టీడీపీ …

Read More »

నేడు మరోసారి సుజనా చౌదరి కంపెనీల్లో సోదాలు

బ్యాంకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు శనివారం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా నేడు మరోసారి సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో సోదాలు కొనసాగుతాయని సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. శనివారం బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కలిపి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat