గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కోసం జగన్ సర్కార్ 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది. రా ష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు అన్నింటిపైనా సిట్ సమగ్రంగా విచారణ జరుపుతుంది. అయితే ఇన్ని రోజులు అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగలేదని, అసలు ఏ శాఖలో అవినీతి జరుగలేదని, …
Read More »