మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు తన సామాజికవర్గ ప్రయోజనాలకే పాకులాడడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారా..విశాఖ, కర్నూల్‌లో రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బాబుపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేయనున్నారా….త్వరలోనే మూడు రాజధానుల విషయంలో తెలుగుదేశం పార్టీ ముక్కలు కానుందా..ప్రస్తుతం అమరావతి వేదికగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనను, జీఎన్ రావు కమిటీ నివేదికను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన …
Read More »టీఆర్‌ఎస్ ఆవిర్భవించినప్పుడే తెలంగాణలో టీడీపీ పతనం ప్రారంభమైంది……. కేటీఆర్
తెలంగాణలో టీడీపీ చచ్చిపోయిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. టీఆర్‌ఎస్ అవిర్భవించినప్పుడే టీడీపీ పతనం ప్రారంభమైందని తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో దేవరకొండ, మహబూబ్‌నగర్ టీడీపీ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పిన కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర …
Read More »