బెజవాడ రాజకీయాల్లో నవంబర్ 20, బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును కలుసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు దుట్టా నివాసంలో గడిపిన వంశీ ఆయనతో పలు, రాజకీయ, వ్యక్తిగత అంశాలు చర్చించనట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో వంశీ మాట్లాడుతూ..సీనియర్ నాయకుడైన దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా …
Read More »టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు.. వంధిమాగధులతో చెప్పిస్తున్న చంద్రబాబు..!
టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా వివాదం రగులుతోంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు, లోకేష్‌లను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 2009లో టీడీపీకి ప్రచారం చేసిన ఎన్టీఆర్ మళ్లీ పార్టీలో ఎందుకు కనిపించడంలేదు..లోకేష్ కోసమే చంద్రబాబు ఆయన్ని వాడుకుని పక్కనపెట్టారు. లోకేష్ పదిజన్మలెత్తినా ఎన్టీఆర్ స్థాయికి సరితూగడని వంశీ కామెంట్స్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ …
Read More »చంద్రబాబు ఇసుకదీక్షలో హైలైట్ ఈ పసుపు బ్యాచ్‌దే..!
ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారంటూ..టీడీపీ అధినేత చంద్రబాబు గారు విజయవాడలో 12 గంటల ఇసుక దీక్ష చేపట్టారు. బాబుగారు ఏం చేసినా..ఈవెంట్ తరహాలో నిర్వహిస్తారు కనుక..షరా మామూలుగా ఇసుక దీక్షను కూడా ఈవెంట్ తరహాలో జరిపారు. పాపం ఆ మధ్య బాబుగారి ఓదార్పు యాత్రకు టీడీపీ నేతలు చేతిలో డబ్బులు వదిలించుకుని మరీ జనాలను తరలించి మీరు ఓడిపోవడం ఏంటయ్యా…అంటూ ఏడుపులు, పెడబొబ్బలు పెట్టించి …
Read More »పల్నాడులో చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు…!
టీడీపీ కార్యకర్తలపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దుష్ప్రచారానికి తెరలేపిన సంగతి తెలిసింది. గత కొద్ది రోజులుగా వైసీపీ బాధిత పునవారాస కేంద్రాలు అంటూ మీటింగ్‌లు పెట్టి…కార్యకర్తలతో జగన్ సర్కార్‌పై తిట్టిస్తూ తాను..తిడుతూ..నానా యాగీ చేస్తున్నాడు చంద్రబాబు. తాజాగా సెప్టెంబర్ 11న ఛలో ఆత్మకూరు అంటూ పిలుపునిచ్చి పల్నాడులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అయితే చంద్రబాబు కుట్రలపై సొంత …
Read More »రాజన్న రాజ్యంపై నోరు జారిన చినబాబు.. నవ్వుకుంటున్న తెలుగు తమ్ముళ్లు..!
నారావారి పుత్రరత్నం లోకేష్ బాబుకు నాలిక మందం అన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా సార్లు ప్రసంగాల్లో తత్తరపాటుతో అంబేద్కర్ జయంతి నాడు వర్థంతి శుభాకాంక్షలు అంటూ చెప్పినా..ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీనే అవునా కాదా అంటూ సొంత పార్టీ కార్యకర్తలను ముందు నోరుజారినా.. డెంగ్యూ వ్యాధిని బూతు అర్థం వచ్చేలా మాట్లాడినా …అది లోకేష్‌కే చెల్లింది. . ఈయనగారి భాషా …
Read More »ఏపీ బీజేపీకి షాక్…కాషాయ కార్యకర్తల ముసుగులో టీడీపీ కార్యకర్తలు..!
ఒకప్పటి చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరి కోవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కమలనాథుల్లో చర్చ జరుగుతోంది. గత మోదీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి మనీ ల్యాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నాడు. చంద్రబాబుకు మోదీతో విబేధాల నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కానీ రాజ్యసభ ఎంపీగా కొనసాగాడు. అయితే ఏపీలో టీడీపీ ఘోర పరాజయం తర్వాత కేసుల భయంతోనో, తన రాజకీయ …
Read More »