తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం (టిడిఎల్పీ), టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో పూర్తిస్థాయిలో విలీనం అయింది. ఇందుకు సంబంధించిన బులెటిన్ ను బుధవారం శాసన సభ కార్యదర్శి నరసింహాచార్యులు అధికారికంగా విడుదల చేశారు.తమను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయమని టీడీఎల్పీ సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వర్ రావులు చేసుకున్న వినతిని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అదే సమయంలో తాము వారి విలీనానికి అంగీకారం …
Read More »చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు షాకిచ్చారు. సోమవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసి.. టీడీఎల్పీ సమావేశానికి రావాలని ఆదేశాలను జారీ చేశారు. అయితే ఒకవైపు విప్ జారీ చేసిన కానీ ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు… పది మందికిపైగా ఎమ్మెల్సీలు ఈ …
Read More »ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదు..చంద్రబాబు
ఏపీలో 2019 లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం దక్కించుకోవడం ఖాయమని, అందులో సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఎన్ని సీట్లు వస్తాయన్నది కాదని, ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు తగ్గించగలిగామన్నదే ముఖ్యమని నేతలకు హితబోధ చేశారు. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదనే విషయాన్ని తాజా అసెంబ్లీ సమావేశాల …
Read More »నాకు 40 ఏళ్ళు ..కొత్త అనుభూతి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేకుండానే ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి .ఈ సందర్భంగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు .ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే వారంతో నేను రాజకీయాల్లోకి వచ్చి నలబై ఏళ్ళు పూర్తికానున్నాయి అని అన్నారు . నా నలబై యేండ్ల రాజకీయ జీవితంలో ప్రతిపక్షం లేని సభను …
Read More »