తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జరుగుతున్న తోలి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది .సింగరేణి సంస్థ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు మొత్తం ఆరు సార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి .మొదటిగా సరిగ్గా పంతొమ్మిది యేండ్ల కిందట అంటే సెప్టెంబర్ 9న 1998లో మొదటి సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నిక జరిగింది. దీని తర్వాత వరసగా2001 ఫిబ్రవరి 19న రెండోసారి, 2003 మే 14న మూడోసారి, 2007 …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయం ..
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు .ప్రస్తుతం ఆయన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు .తాజాగా వచ్చే నెల ఐదవ తేదిన జరగనున్న సింగరేణి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు . సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర …
Read More »సింగరేణికి సీఎం కేసీఆర్ తోనే భవిష్యత్తు..
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ తోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులు జలగం వెంకట రావు అన్నారు.జిల్లాలోని సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ లో జరిగిన ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే జలగం కార్మికులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్బంగా వివిధ కార్మిక సంఘాల నుంచి సుమారు 100 మంది TBGKS లోచేరారు .వారికి ఎమ్మెల్యే జలగం కండువాలు …
Read More »