బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇంట్లో వరుసగా మూడు రోజుల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే నటుడు సోనూ సూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయపన్నును ఎగవేసినట్లు ఇవాళ ఆ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోనూ సూద్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు సమీకరించినట్లు ఐటీశాఖ చెప్పింది. నటుడికి సంబంధించిన …
Read More »కోలీవుడ్ స్టార్ హీరోకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్…!
కోలీవుడ్ స్టార్, నడిగర్ సంగం అధ్యక్షుడు విశాల్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. చెన్నై వడపళనిలో ఉన్న విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ ఆఫీస్‌లో ఐదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ఇచ్చిన జీతాల్లో మినహాయించిన పన్నును (టీడీఎస్‌ను) సక్రమంగా ఐటీ శాఖ అధికారులకు చెల్లించలేదని, దానికి వివరణ ఇవ్వాలంటూ విశాల్‌కు గతంలో అధికారులు నోటీసులు జారీచేశారు. దానికి సమాధానం ఇవ్వకపోవడంతో విశాల్‌పై చర్యలు చేపట్టాలంటూ ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. …
Read More »అమలాపాల్ పై ఛార్జ్ షీట్ దాఖలు ..!
అమలాపాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో ఒక వెలుగు వెలిగిన అందాల నల్లకలువ భామ.అయితే ఆమెపై ఛార్జ్ షీట్ కు రంగం సిద్ధమైంది .నకిలీ చిరునామాతో కోటి రూపాయలు విలువ చేసే ఒక కారును ఆమె పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించారు.దీంతో కేరళ ప్రభుత్వానికి ఇరవై లక్షల రూపాయల పన్నును కట్టకుండా తప్పించుకున్నారు. see also:భార్యను అతి కిరాతకంగా హత్య..! ఒక్కసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేరళ ప్రభుత్వం రాష్ట్ర …
Read More »