తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను ప్రారంభించారు. ఈ జాబ్‌మేళాకు పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు. ఇందులో గ్లోబల్ లాజిక్‌తోపాటు వివిధ విదేశీ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన 41 కంపెనీలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. జాబ్‌మేళాలో …
Read More »ఐటీలో తెలంగాణ మేటి.. ఎందుకంటే..?
ప్రపంచమంతా రాష్ట్రం వైపు చూడాలి.. ఉద్యోగాలు, ఉపాధి పెరగాలి.. అదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. ఏ ఒక్కచోటో ప్రగతి కేంద్రీకృతమై ఉంటే ప్రయోజనం ఉండదు. అందుకే హైదరాబాద్ పశ్చిమాన కేంద్రీకృతమైన ఐటీని హైదరాబాద్ అంతటా విస్తరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ముందడుగు వేసింది. ఐటీ వికేంద్రీకరణకు ఐటీ అండ్ సీ, హైదరాబాద్ గ్రిడ్ (గ్రోత్ ఇన్ డిస్పెర్షన్) పాలసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. నగరానికి పశ్చిమ దిశలోనే …
Read More »బిగ్ బాస్ పై తిరుగుబాటు..దమ్ముంటే రా చూసుకుందాం!
బిగ్ బాస్3 ది రియాలిటీ షో లో బుధవారం జరిగిన ఎపిసోడ్ గొడవకే దారితీసిందని చెప్పాలి. ఎప్పుడూ హౌస్ లో వాళ్ళ మధ్యనే గొడవ అయ్యేది. ఈసారి మాత్రం ఏకంగా బిగ్ బాస్ పైనే తిరుగుబాటు మొదలైంది. ఇక అసలు మేటర్ కి వస్తే.. బిగ్ బాస్ ఇంట్లో దయ్యం నాకేం భయ్యం అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ నిన్నటితో పూర్తికావడంతో. ఎవరి పర్ఫామెన్స్ ఎలా …
Read More »రోజురోజుకి దిగజారిపోతున్న బిగ్ బాస్…ది రియాలిటీ షో
బిగ్ బాస్ రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ లోకి అడుగు పెట్టిన విషయం విధితమే. దీనికి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ పెద్ద మజా లేదనే చెప్పాలి. హౌస్ మేట్స్ అందరూ ఎప్పుడూ చూసినా సేఫ్ గేమ్ ఆడడానికే చూస్తున్నారు. దీంతో షో నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా యాంకర్ శిల్ప చక్రవర్తిని లోనికి పంపారు. ఈ …
Read More »ఈ వారంలో బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ పక్కా ఎవరో తెలుసా..!
‘మంచి-చెడు’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్‌లు హద్దులు మీరారు. ఒకరిపై ఒకరు పడుతూ.. అరుచుకుంటూ.. గాయపరుచుకుంటూ.. హౌస్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. అయితే కౌశల్‌పై భానుశ్రీ చేసిన ఆరోపణలే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో టాస్క్‌లో భాగంగా కౌశల్ తాకరాని చోట తాకాడని భాను తీవ్ర ఆరోపణలు చేసింది. భాను పట్టుకున్న యాపిల్స్ బయటకు కనపడటంతో కౌశల్ వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో, భాను.. కౌశల్ …
Read More »మంత్రి కేటీఆర్ మానసపుత్రికకు అసియా అవార్డ్…
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ మానస పుత్రిక అయిన టాస్క్‌కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు, మెరుగైన ఉద్యోగాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఆండ్ నాలెడ్జ్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రఖ్యాత ఏసియా ఐఎన్‌సీ 500 సంస్థ యూత్ ట్రాన్ఫర్మేషన్ కేటగిరీలో ఎక్సలెన్సీ అవార్డు అందించింది. టీహబ్‌లో శుక్రవారం ప్రత్యేకంగా …
Read More »