తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని నారాయణదాసు తోటలో దారుణం జరిగింది. దీపావళి సందర్భంగా బాణసంచా పెద్దగా ఏర్పాటు చేసిన దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సంబంధిత దుకాణంలో శనివారం రాత్రి క్రేకర్స్ అమ్ముతుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అక్కడున్నవారంతా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో దాదాపు రూ.20 లక్షల విలువ చేసే టపాసులు పేలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా …
Read More »ఈ దీపావళికి టపాసులపై పూర్తి నిషేధం..!
దీపావళి వస్తుందంటే చాలు.. చిన్నా పెద్దా అంతా ఏకమై టపాసుల మేత మోగిస్తారు. వీధి వీధులంతా రంగులమయం కావాల్సిందే.. కానీ ఈసారి ఎక్కడా క్రేకర్స్ సౌండ్ వినిపించకూడదని దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి నాడు టపాసులను పూర్తిగా బ్యాన్ చేసింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్. ఈనెల 28 నుంచి ప్రారంభం …
Read More »