తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రాత్రి పూట మంచంపై పడుకున్న ఓ అమ్మాయి సజీవ దహనం అయ్యింది. ముద్దాపురం గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్, గజ్జరపు వసంత దంపతులు. వీరికి హారిక సంతానం. హారిక బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి మంచం మీద పడుకుండా సజీవ దహనమైంది. అయితే ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుండగా షార్టు సర్కూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని హారిక తండ్రి శ్రీనివాస్, …
Read More »రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు
తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మండలంలోని ఏడో మైలు చెక్‌పోస్ట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు దెబ్బతింది. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కారులో హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వెళ్తుండగా ఎత్తిపోతల అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలోకి రాగానే మాచర్ల వైపు నుంచి సాగర్ వైపు వస్తున్న మరో కారు వేగంగా ఢీ కొట్టింది. రెండు …
Read More »తణుకు ప్రజలకు జగన్ ఇచ్చిన తొలి హామీ ఇదే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అన్ని వర్గాల ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా అశేషంగా ప్రజలు పాల్గొని జగన్‌కు ఘన స్వాగతం పలకడంతోపాటు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. …
Read More »