దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించారు. దీంతో ఎలాగైనా సీటును కైవసం చేసుకునేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయి. అదే స్ఫూర్తితో దుబ్బాక నియోజక వర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి చేశారు. పేదల కోసం ఎంతగానో కృషి చేశారు. దుబ్బాక …
Read More »రాష్ర్టాలకు వచ్చేది కొల్లగొట్టాలే ఇచ్చేది ఎత్తగొట్టాలే-మంత్రి హారీష్ రావు విశ్లేషణ
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా.. రాజకీయంగా కూలగొట్టడం- ఆర్థికంగా కొల్లగొట్టడం బీజేపీ పాలకుల విధానంగా మారింది. కొల్లగొట్టే ప్రక్రియకు జీఎస్టీ విధానాన్ని ఓ అస్త్రంగా మార్చుకున్నది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని నిర్లజ్జగా కాలరాస్తోంది. మెడ మీద కత్తి పెట్టి తమ విధానాలను అనుసరించే విధంగా రాష్ర్టాలను నిస్సాయస్థితిలోకి నెడుతోంది. నేటి జీఎస్టీ సమావేశం ఇలాంటిదే. జీఎస్టీ పూర్వాపరాల్లోకి వెళితే.. జీఎస్టీ విధానం బీజేపీ అల్లిన ఓ సాలెగూడుగా …
Read More »బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు ఉందా- మంత్రి హారీష్ రావు
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులకు ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారా?, ఇలాంటి పథకాలు అమలు చేస్తున్న ఏ ఒక్క రాష్ట్రం పేరైనా చెప్పాలని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మాత్‌పల్లి, మంగోల్ గ్రా మాల్లో మంత్రి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులకు …
Read More »ఈవోడీబీలో మరిన్ని సంస్కరణలు-మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టిన రాష్ట్రప్రభుత్వం సులభ వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. ఈవోడీబీలో తాము చేపట్టనున్న సంస్కరణలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఈవోడీబీ -2020 సంస్కరణలపై బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా …
Read More »దుబ్బాక ప్రజలకు మంత్రి హారీష్ రావు పిలుపు
మేము పాలకులం కాదు.. ప్రజా సేవకులం.. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలే హైకమాండ్.. తెలంగాణలో అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, కూడవెళ్లి, రాయపోల్‌లో మంత్రి పర్యటించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 162 సంఘాల ప్రతినిధులు, క్రైస్తవ మత పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులతో దుబ్బాకలో …
Read More »తెలంగాణోచ్చాకే అభివృద్ధి
తెలంగాణ రాష్ర్ట ప్రజల గోడు అర్థమయ్యేలా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యేలా దుబ్బాక ప్రజలు తీర్పు చెప్పాలని మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం పద్మనాభునిపల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాణాసంచా పేల్చి డప్పు చప్పుళ్లతో అడుగడుగునా మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామ మహిళలు మంగళహారతులు పట్టి, కుంకుమ తిలకం దిద్దారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి తమ సంపూర్ణ …
Read More »కేంద్ర సర్కారుపై మంత్రి హారీష్ ఫైర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి ఒకరు రాజీనామా చేసినా.. కేంద్రం రైతుల గుండెల్లో బాంబులు వేస్తున్నదన్నారు. తెలంగాణలో మక్క లు బాగా పండాయని, 35 శాతం ధర తగ్గించి విదేశాల నుంచి మక్కలు తెప్పిస్తే, దేశంలో పండించిన మక్కజొన్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక …
Read More »మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా నిర్వహించిన కరోనా పరీక్షల్లో హరీశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. టెస్టులో పాజిటివ్‌గా తేలిందన్నారు. తాను బానే ఉన్నానని ట్విట్టర్‌లో తెలిపారు. ఇటీవల తనను కలిసిన …
Read More »ప్రైవేటుకు దీటుగా ఆన్‌లైన్ తరగతులు: మంత్రి హరీశ్‌రావు
ప్రైవేటు పా ఠశాలలకు దీటుగా ప్రభుత్వ బ డుల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. నేటి నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, డీఈవో రవికాంత్‌రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు మొత్తం 3,100 మందితో సోమవారం మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ విద్యార్థి ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని, ప్రతి …
Read More »ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో నేడు 530 మంది లబ్ధిదారులకు రూ.6.14 కోట్లు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా …
Read More »