ఆరవ విడత హరిత హారంలో భాగంగా రంగదాంపల్లి-వీ మార్ట్ వద్ద ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొని 106 మొక్కలను నాటారు. – సిద్ధిపేట ఏసీపీ రామేశ్వర్, సీఐ పర్శరామ్, పోలీసు సిబ్బందితో కలిసి టూ టౌన్ ఆవరణలో 500 మొక్కలను నాటే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ మేరకు టూ టౌన్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో విరివిగా …
Read More »తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పి యువతను ఆలోచింపజేసిన మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు బుధవారం భౌరంపేట్ చైతవ్య కళాశాల క్యాంపస్ ను సందర్షించారు. ఈ సందర్భంగా మమ్త్రి హారీష్ రావు మాట్లాడుతూ”మనిషి జీవితంలో ఏం సాధించాలన్నా… ఆత్మవిశ్వాసం అవసరం.విద్యార్థులు తమ లక్ష్యాలను ఆత్మవిశ్వాసం తో సాధించాలి. గతంలోఎంసెట్‌ఉండేది….ప్రస్తుతం జాతీయ స్థాయిలో నీట్ గా మార్చారు.నీట్ పరీక్ష లలో మీరంతా మంచి ర్యాంకులు సాధించాలి.మంచి క్యాంపస్‌లో చదువుతున్నారు. తప్పకుండా మీరంతీ డాక్టర్లు …
Read More »ఒక మొక్క నాటలి..జాబ్ కొట్టాలి-మంత్రి హరీష్ రావు..
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట ఉపాధ్యాయ భవన్ లో జరుగుతున్న కానిస్టేబుల్ శిక్షణా శిబిరాన్ని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు… ఈ సందర్భంగా వారితో కాసేపు సూచనలు…సలహాలు… ఇస్తూ… ఆత్మీయంగా ముచ్చటించారు.. శిక్షణా తరగతుల నిర్వహణ పై అడిగి తెలుసుకున్నారు… స్వయంగా విద్యార్థులని లేపి మాట్లాడించారు… కోచింగ్ బాగా ఇస్తున్నారా … ఎట్లా ఉందమ్మ… ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా… భోజనం ఎలా ఉంది… అని …
Read More »నిండు ప్రాణాన్ని కాపాడిన మంత్రి హరీష్ ..!
ఆయన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత .అప్పుడు ఉప ఎన్నికల సమయంలో అయిన ..ఉద్యమం సమయంలో అయిన ..కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అయిన ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ గారికి గుర్తు వచ్చే పేరు తెలంగాణ ట్రబుల్ షూటర్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .ఆయన నిత్యం అధికారక అనాదికరక కార్యక్రమాల్లో ఎంత బిజీ గా ఉన్న …
Read More »సోషల్ మీడియా లో సర్వే –బెస్ట్ ఎన్నారై ఆఫ్ తెలంగాణ ..!
సోషల్ మీడియా పోలింగ్‌లో తెలంగాణ బెస్ట్ ఎన్నారై ఎవరు..? అన్న కోణంలో జరిగిన ఈ సర్వేలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలకు తెగించి, విదేశాల్లో సైతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాణిని వినిపించేలా పోరాడిన వారికే నెటిజన్లు పట్టం కట్టారు. ఇంతకీ, ఈ సోషల్ మీడియా సర్వే ఏంటి..? ఎంత మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు..? ఎవరెవరు పోటీ పడ్డారు..? అన్న అంశాలను పరిశీలిస్తే.. వివరాలిలా ఉన్నాయి..బెస్ట్ ఎన్నారై …
Read More »పాతూరు రైతు బజార్ ని సందర్శించిన మంత్రి హరీష్ రావు…
గజ్వేల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారి పక్కనే పాతూరు వద్ద ఉన్న మోడల్ మార్కెట్ రైతు బజార్ ని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సందర్శించారు. అక్కడున్న రైతులను ఆప్యాయంగా పలకరించి, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మార్కెట్ లో కొన్ని పనులకు సూచనలు చేసారు. త్వరలోనే పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.
Read More »మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హరీష్ ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు .ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో నిత్యం బిజీగా ఉంటూనే మరోవైపు తన దృష్టికి వచ్చే సమస్యలపైన స్పాట్ లో స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు .తాజాగా రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండలం చంద్లపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల వెంకట్ రెడ్డిని సొంత కొడుకులు కసాయి …
Read More »