ద్వాపరయుగం చివరి రోజులు… ద్వారకా నగరంలో అనేక వింతలూ, విడ్డూరాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మబ్బులు లేవు, వర్షం లేదు, కానీ పిడుగులు పడుతున్నాయి. అప్పుడప్పుడూ ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడుతున్నాయి. చిలుకలు గుడ్లగూబల్లా ప్రవర్తిస్తున్నాయి. నక్కల మాదిరిగా మేకలు ఊళలు పెడుతున్నాయి. జనం తాగి తందనాలాడుతున్నారు. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఈ విపరీత పరిణామాల రిపోర్టంతా శ్రీకృష్ణునికి అందింది. ఆయన ఆశ్చర్యపడలేదు. మౌనం వహించాడు. మొత్తం సినిమా ఆయనకు అర్థమైపోయింది. …
Read More »