తమిళనాడులోని విల్లుపురం జిల్లా ముగైయూర్ సమీపంలోని సిత్తామూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫుల్లుగా తాగేసిన ఓ కొడుకు మద్యం మత్తులో కన్నతల్లిపై దాడి చేసి అనంతరం ఆమెను బతికుండగానే గొయ్యి తీసి పాతిపెట్టేశాడు. సిత్తామూర్‌కు చెందిన శక్తివేల్ దంపతులకు నలుగురు కూతురులు, ఒక కొడుకు. శక్తివేల్ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మరోసారి వారి మధ్య గొడవ జరగడంతో శక్తివేల్ భార్య పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో …
Read More »తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక ఈ రోజు చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని హాస్పిటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అలసట, జ్వరంగా అనిపించడంతో కరోనా టెస్ట్‌లు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందని సీఎం ట్విట్టర్ ద్వారా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలను …
Read More »కియా మోటార్స్ తరలింపుపై అసలు వాస్తవాలు ఇవే..!
ఏపీలోని ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ.. కియామోటార్స్ జగన్ సర్కార్ తీరు నచ్చక…తమిళనాడుకు తరలిపోతుంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనంపై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది. అయితే కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ రాయటర్స్‌లో వచ్చిన కథనాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మంత్రి బుగ్గన, పరిశ్రమల శాఖ మంత్రి మేకతోటి గౌతంరెడ్డి రాయటర్స్ కథనంపై మండిపడ్డారు. కియా కార్ల ఫ్యాక్టరీని ఎక్కడకు తరలించడం లేదని…ఏపీలో మరింత …
Read More »