అతను భారత రాజకీయ నాయకుల్లో కురువృద్ధుడు. కరుడుగట్టిన తమిళ రాజకీయవాది. తమిళ ఉద్యమ కారుడు. కాకలు తీరిన రాజకీయ యోధుడు. అతనే, ఎంకేగా, డా.కళైనర్‌గా ప్రసిద్ధిగాంచిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ముత్తివేల్ కరుణానిధి. 1969లో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ వ్యవస్థాపకుడు అన్నా దొరై మరణంతో అనూహ్యంగా కరుణా నిధి తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. సౌత్ ఇండియాలో సినీ ఇండస్ట్రీ నుంచి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణా నిధి. …
Read More »