సినీ నటి జ్యోతికపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం తరఫున చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రాక్షసి’. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా నటించింది. ఈ సినిమాలో టీచర్లు పిల్లలకు సరిగా పాఠాలు చెప్పకుండా కథల పుస్తకాలు చదువుకుంటున్నట్లు, సెల్ ఫోన్ తో కాలం గడుపుతున్నట్లు చూపించారు. గవర్నమెంట్ …
Read More »కొడుకు లారీ డ్రైవర్…మామ కోడల్ని
మహిళలపై లైంగిక దాడులు అస్సలు ఆగడంలేదు. దేశంలో ఎక్కడో ఒక్క చోట నీచంగా మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నాయి. లైంగిక దాడులు జరపడమే కాకుండా అత్యంత దారుణంగా హత్యలు చేస్తున్నారు. ఈ కామాంధుల నుండి తప్పించుకోలేక, వారి ఆగడాలు భరించలేక ఎందరో మహిళలు ఆత్యహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా భర్త ఇంట్లో ఎక్కువ రోజులు ఉండక పోవడాన్ని ఆసరాగా చేసుకున్న మామ లైంగిక వేధింపులకు పాల్పడుతుండడంతో భరించలేని కోడలు చివరికి తన చనవు …
Read More »తమిళనాడులో సీఎం కేసీఆర్ బిజీ..బిజీ..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమయ్యారు. చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ను స్టాలిన్ సాధరంగా ఆహ్వానించారు. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చురుకుగా అడుగులు వేస్తున్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటులో ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు రాష్ర్టాల పర్యటనలు చేపడుతున్నారు. …
Read More »రక్షణ కోసం ఒకేరోజు మూడు ప్రేమజంటలు ఎస్పీ కార్యాలయానికి..!
రక్షణ కల్పించాలని కోరుతూ ఒకేరోజు మూడు ప్రేమజంటలు గురువారం వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాయి. వివరాలు.. వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన జ్యోతిక గుడియాత్తంలోని ప్రవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించకుంటున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం …
Read More »దేశంలోనే తొలి సీఎంగా కరుణానిధి..!
తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్న మాజీ సీఎం,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ రోజు సాయంత్రం మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు పలువురు ప్రముఖులు ,సినీ రాజకీయ నేతలు కరుణానిధి భౌతికాయనికి నివాళులు …
Read More »ఆ తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఎవరు…?
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అయితే, పలు అనారోగ్య సమస్యల కారణంగా చెన్నై నగర పరిధిలోగల కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆగస్టు 7 2018 – 6.10 గంటలకు కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. కరుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన భౌతిక ఖాయాన్ని తరలించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, …
Read More »కరుణానిధి కళ్లజోడు వెనక ఉన్న అసలు గుట్టు ఇదే..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి దాదాపు పదకొండు రోజుల పాటు చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే కరుణానిధి దాదాపు ఆరవై అరు ఏళ్ళ పాటు కరుణానిధి ఏకదాటిగా నల్లద్దాల కళ్ళజోడును ధరించేవాడు. అయితే అన్నేళ్ళపాటు ధరించిన ఆ కళ్ళద్దాల వెనక ఉన్న అసలు సంగతి ఏమిటో మీకు తెలుసా.. అసలు …
Read More »వైఎస్సార్ చనిపోయిన రోజు కరుణానిధి ఏమి చేశారో తెలుసా..!
అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి,ఆంధ్రుల ఆరాధ్య దైవం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్ది హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మృతి చెందిన సంగతి తెల్సిందే.ఆయన మరణంతో యావత్తు ఆంధ్ర ప్రజలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.ఈ క్రమంలో అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న ముత్తువేల్ కరుణానిధి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్ది గారి పేరును చెన్నై మహనగరంలోని ఒక వీధికి పెట్టారు. చెన్నైలోని ఒక వీధికి వైఎస్సార్ నగర్ అని పెట్టి దివంగత …
Read More »“కలైంజర్” కరుణానిధి కన్నుమూత..
తమిళనాడు మాజీ సీఎం ,డీఎంకే అధినేత కలైంజర్ కరుణానిధి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెల్సిందే.. దీంతో ఆయన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.ఈరోజు మంగళవారం సాయంత్రం ఆరు గంటల పదినిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి..
Read More »కరుణానిధిని పరామర్శించిన సీఎం చంద్రబాబు..!
కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న సీఎం చంద్రబాబు నేరుగా కావేరీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించి ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన స్టాలిన్ ఆయనకు దగ్గరుండి మరీ కరుణానిధి ఆరోగ్య పరిస్థితి వివరించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి సోమిరెడ్డి …
Read More »