కన్న కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రుల బాగోతం తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం సమీప గ్రామంలో వెలుగుచూసింది. తిరుమంగళం సమీపంలోని గ్రామానికి చెందిన జానవేలు, సీతాలక్ష్మీ దంపతులు. వారికి అన్నలక్ష్మీ అనే పదహారేళ్ల కూతురు ఉంది. పదో తరగతిలో ఫెయిల్ అయిందనే ఆవేదనతో తన కూతురు అన్నలక్ష్మీ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. పోలీసులు అన్నలక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా దిమ్మతిరిగిపోయే వాస్తవం వెలుగు చూసింది. …
Read More »పెళ్లి చేసుకోవాలంటే ముందుగా శృంగారంలో పాల్గొని… ప్రెగ్నెన్సీ లేక పోతే
యువతి – యువకులు పెళ్లి చేసుకోవాలంటే ముందుగా శృంగారంలో పాల్గొనాలి. అలా పాల్గొన్న తరువాత ప్రెగ్నెన్సీ వస్తే వివాహాం చేసుకుంటారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ లేక పోతే వదిలేస్తారు. ఇలాంటి వింత సాంపద్రాయం తమిళనాడులోని టోడ అనే అడవి జాతి సాంప్రదాయంలో ఉంది.ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ముందుగా ఆ తెగలో యువతికి పెళ్లి చేయాలంటే తమకు నచ్చిన యువకుడితో సంసారం చేయాలి. అలా సంసారం చేసిన …
Read More »గుడి ముందు బిచ్చగాడి అవతారం ఎత్తిన రష్యన్ టూరిస్ట్..కథ తెలిస్తే పాపం
భారత పర్యటనకు వచ్చిన రష్యన్ యువకుడు తప్పనిసరి పరిస్థితుల్లో బిచ్చగాడి అవతారం ఎత్తాడు. తన చేతిలో డబ్బులు అయిపోవడం, ఏటీఎం కార్డు లాక్ కావడంతో ఎవాంజెలిన్ బెర్డ్‌నికోవ్ తమిళనాడులోని శ్రీ కుమారకొట్టం మురుగన్ దేవాలయ ప్రవేశ ద్వారం భిక్షాటన చేశాడు. విదేశీయుడు గుడి దగ్గర అడుక్కుంటున్నాడనే సమాచారం అందుకున్న శివ కంచీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతడి దగ్గరున్న ట్రావెల్ డాక్యుమెంట్లను పరిశీలించి.. అన్నీ సక్రమంగానే ఉండటంతో సాయం కోసం …
Read More »ఈ అమ్మాయి లాగా మరోకరు చనిపోకుండా జాగ్రత్త పడండి
ప్రపంచం మొత్తంగా ప్రాణాంతక గేమ్ తో ఎందరో ప్రాణలు వదిలారు. తాజాగా తమిళనాడులోని దిండుగల్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని హాస్టల్ భవనం మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాణాంతక ‘బ్లూవేల్’ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శివగంగ జిల్లా మునియాండిపురానికి చెందిన భరణిదాస్ కుమార్తె తరణి(19) దిండుగల్‌లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీఈ రెండో సంవత్సరం చదువుతోంది. హాస్టల్‌లో …
Read More »