అపజయం అనేది లేకుండా వరుస సినిమాలతో దూసుకెళుతున్న దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli). తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆయన ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలతో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కూడా కొన్నిఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్‌లో కొన్నాళ్లు నా భార్య సంపాదన మీద ఆధారపడి బ్రతికానని చెప్పాడు. ఒక టైమ్‌లో తనకు పైసా సంపాదన …
Read More »పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా..?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవలం శాండల్‌వుడ్‌కు మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలకు షాక్ అనే చెప్పాలి. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే పునీత్ హఠాన్మరణం చెందడం అందర్నీ కలిచివేసింది. అందుకే ఆయన మరణ వార్త తెలియగానే టాలీవుడ్ సినీ పెద్దలు చాలామంది స్పందించారు. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి హీరోలు బెంగళూరు వెళ్లి మరి పునీత్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అతనితో తమకు ఉన్న …
Read More »కమెడీయన్ కొడుకు సబ్ కలెక్టర్‌గా నియామకం
ఏ తండ్రికి అయిన తన కుమారుడు పెరిగి పెద్దయి ప్రయోజకుడు అయితే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన తన కొడుకు ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటారు. తండ్రి కలని కుమారులు నిజం చేస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కమెడీయన్ కొడుకు సబ్ కలెక్టర్‌గా నియామకం కావడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. తమిళ హీరోలు రజనీకాంత్, కమల్ హసన్, …
Read More »ఆ పాత్రలో అనసూయ
బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరో ఛాలెంజింగ్ రోల్‌లో నటించబోతోందని తాజాగా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది. ‘పేపర్ బాయ్’, ‘విటమిన్-షి’ సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్. ఆయన ఓ ఆంథాలజీ మూవీని తెరకెక్కించనున్నాడు. ఇదీ 6 కథల సమ్మేళనం ఉంటుందట. ప్రతి కథలో ఒక ప్రముఖ నటీనటులు …
Read More »