కొద్ది రోజుల క్రితం , హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. విజయ్ సేతుపతి చేసిన పనికి క్షమాపణలు చెప్పే వరకూ ఆయనను తన్నిన వారికి 1 కిక్ = రూ. 1001/- అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యని తన్నిన వారికి లక్ష రూపాయల …
Read More »మరో రీమేక్ లో బెల్లంకొండ
ధనుష్ కథానాయకుడిగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం కర్ణన్… ఇటీవల విడుదలైన ఈ మూవీ మంచి ఘనవిజయాన్ని సాధించింది.హీరో ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తన తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని తెలుగులో పునర్మించనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తమిళనాడులో జరిగిన …
Read More »తమిళం నేర్చుకున్న రాశీఖన్నా.. ఎందుకంటే..?
కరోనా లాక్‌డౌన్ సమయంలో తమిళం నేర్చుకున్నానని ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా తెలిపింది. ప్రస్తుతం చెన్నైలో ఓ తమిళ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న రాశీఖన్నా దీపావళి వేడుకలను ముంబాయిలోని తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోలేకపోయింది. అదే సమయంలో సినీ యూనిట్‌తో కలిసి చెన్నైలోనే ఆమె దీపావళి జరుపుకుంది. ఈ సందర్భంగా రాశీఖన్నా మాట్లాడుతూ తమిళంలో తనకు విజయ్ నటన, డాన్సులన్నా చాలా ఇష్టమని, ఆయనతో నటించాలని ఆశపడుతున్నానని తెలిపింది. …
Read More »అదిరిపోయిన కంగనారనౌత్ గెటప్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్ దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన తలైవి, ఎంజీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా తలైవి లొకేషన్స్ నుంచి బయటకు వచ్చిన రెండు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కంగనా తలైవి పాత్ర కోసం తమిళం నేర్చుకోవడమే కాకుండా నృత్య శిక్షణా తరగతులకు హాజరైంది. కంగనా …
Read More »హీరోగా హర్భజన్ సింగ్
టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా ఏకంగా హీరోగా మేకప్ వేసుకోనున్నాడు. పూర్తి స్థాయి హీరోగా తమిళంలో తెరకెక్కబోతున్న మూవీలో ఆయన నటిస్తున్నాడు. ఫ్రెండ్షిప్ అనే టైటిల్తో వస్తున్న ఈ మూవీకి జాన్ పాల్ రాజ్ మరియు శాం సూర్యలు దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం విడుదల కానున్నది. ఇద్దరి చేతులకు సంకెళ్లు వేసినట్లు వెనక క్రికెట్ గ్రౌండ్ …
Read More »చిరు సినిమా టైటిల్ లో ధనుష్
మెగాస్టార్ చిరంజీవి నటించి.. తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన ఒక సినిమాకు చెందిన ఒక టైటిల్ ను తమిళ హీరో ధనుష్ తీసుకోనున్నాడు. ఇప్పటికే ఖైదీ ,దొంగ టైటిళ్లతో తమిళ హీరో కార్తీ రెండు హిట్లను కొట్టాడు. తాజాగా ధనుష్ ఇదే ఫార్ములాను ఫాలో కానున్నాడు. ఇందులో భాగంగా 1984లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తుం అనే మూవీ పేరును ధనుష్ తాజా తమిళ మూవీ పటాస్ ను తెలుగులో …
Read More »చిరు దెబ్బకు ప్రభాస్,మహేష్ ఔట్
ఒకరేమో సీనియర్ మోస్ట్ స్టార్ హీరో.. ఇంకో ఇద్దరేమో యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరోలు. అయితేనేమి సీనియర్ హీరో దెబ్బకు ఆ ఇద్దరు ఔట్ అయ్యారు. మెగా స్టార్ చిరంజీవి తాజాగా నటించి.. ఇటీవల విడుదలై.. బంఫర్ హిట్ సాధించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమాను చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించగా.. సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. తమిళంలో బుల్లితెరపై యంగ్ …
Read More »వైరల్ అవుతోన్న ఖైదీ హైలెట్ సీన్ వీడియో
తమిళం నుంచి తెలుగు సినిమాల్లోకి వచ్చిన కార్తీ తన సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో. ఒకవైపు లవర్ బాయ్ గా మరోవైపు మాస్ మసాలాలను కలిగి ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న హీరో కార్తీ. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్ ట్రైనర్ గా డ్రీమ్ వారీయర్స్ పిక్చర్స్,వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా లేటెస్ట్ …
Read More »