తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో భారత రాజ్యాంగ 70వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” మాతృభాష …
Read More »రాజభవన్ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ సంబురాలను రాజభవన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నరు తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణాలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు బంగారం, దుస్తులతోపాటు పూలను బాగా ఇష్టపడతారని, శరత్ రుతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండుగ బతుకమ్మ పండుగ అని ఆమె అభివర్ణించారు. బతుకమ్మ బతుకమ్మ …
Read More »తెలంగాణ గవర్నర్ తమిళ సై రికార్డు
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తమిళ సై సౌందర్ రాజన్ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ స్థానంలో తమిళ సై ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించిన సంగతి విదితమే. ఈ క్రమంలో తమిళ సై దేశంలోనే అత్యంత చిన్న వయస్సున్న గవర్నర్ గా ఆమె …
Read More »