సూర్య, టి.జె జ్ణానవేల్.వీళ్ళ కాంబోలో వచ్చిన ‘జై భీమ్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. గతేడాది నవంబర్‌లో నేరుగా ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. గిరిజనులకు అండగా నిలుచున్న లాయర్ చంద్రూ పాత్రలో సూర్య నటన ప్రశంసనీయం. 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ కాంబో మరోసారి చేతులు కలుప నుంది. ఈ విషయాన్ని స్వయంగా …
Read More »