Home / Tag Archives: Tamil (page 2)

Tag Archives: Tamil

తన కెరీర్ కు తానే చెక్ పెట్టుకోబోతున్న కన్నడ భామ..!

ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అంటే అది కన్నడ భామ రష్మిక మందన్న నే. తెలుగులో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన నటనకు ఫిదా అయ్యిపోయేలా చేసింది. ఇక విజయదేవరకొండ గీతాగోవిందం లో నటించగా ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తన ఫేట్ మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డేట్స్ కాళీ లేవట. నితిన్, అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ …

Read More »

కమల్ హాసన్ ను పక్కకి నెట్టేసిన సైరా యూనిట్..ఎందుకంటే ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రాన్ని తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గాను తమిళ్ లో కమల్ హాసన్ తో డబ్బింగ్ చేయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సైరా యూనిట్ అతడిని దూరం పెట్టిందట. మరి …

Read More »

అగ్రనటులందరితో స్టెప్పులేసిన అలనాటి అందాల నటికి 56వ పుట్టినరోజు శుభాకాంక్షలు

బంతి.. చామంతి ముద్దాడుకున్నాయిలే… యురేకా కసామిసా.. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది.. ఇలాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ విన్నపుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన అప్పటి నటి రాధిక గురించి ఈ తరంవారికి కూడా కచ్చితంగా తెలిసే ఉంటుంది.. అంతటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది ఆమె. అప్పటి అగ్రనటులందరితో నటించడమే కాకుండా ప్రముఖ సీరియళ్లలోనూ కనిపించి బుల్లితెర ప్రేక్షకులనూ అలరించింది. ఎటువంటి అసభ్యకర సన్నివేశాల్లోనూ తన కెరీర్ లో …

Read More »

అప్పుడే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆమె పేరుతో ఆర్మీ ఏర్పాటు

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరికి ఎప్పుడు ఎలా క్రేజ్‌ వస్తుందో చెప్పలేము. సమయాన్ని, సందర్భాన్ని బట్టి పరిస్థితులు మారడం, దానికి తగ్గట్టే కంటెస్టెంట్స్‌ కూడా ప్రవర్తించటంతో ఎవరికి ఎప్పుడు ఫాలోయింగ్‌ పెరుగుతుందో చెప్పడం కష్టం. అయితే తమిళ నాట ప్రస్తుతం బిగ్‌బాస్‌ ఫీవర్‌ మొదలైంది. ఇలా షో మొదలైన కొద్దిరోజులకే లోస్లియా పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతోంది. తన మాట తీరు, చలాకీ తనం, పాటలు పాడుతూ కంటెస్టెంట్లతో పాటు, ప్రేక్షకులను …

Read More »

ఈ ఎఫైర్ తో కీర్తి సురేశ్ కెరీర్ ముగిసినట్టేనా..?

కీర్తి సురేశ్ తెలుగు,త‌మిళ ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా ఓవెలుగు వెలుగుతుంది.తన మొదటి సినిమా నుండే నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఆమె గురించి చెప్పాలంటే మ‌హ‌న‌టికి ముందు , మ‌హ‌న‌టి త‌రువాత అని చెప్పుకోవాలి..ఎందుకంటే ఆ చిత్రంలో కీర్తి నటనకు విమర్శకులు కూడా ఫాన్స్ అయిపోయారు. మ‌హ‌న‌టి త‌రువాత త‌మిళ చిత్రాలపై ఎక్కువ ఫోక‌స్ పెట్టింది.ఇక కీర్తి వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే ఆమె ఓ త‌మిళ క‌మెడియ‌న్‌తో ఎఫైర్ సాగిస్తుందిని ఎప్ప‌టి నుంచో …

Read More »

న‌లుగురు అమ్మాయిల శృంగార అనుభ‌వం…ట్రైలర్ లో అన్ని బూతులే

ఈ మధ్యకాలంలో ఎక్కువుగా అడ‌ల్డ్ సినిమాలు వస్తున్నాయి.సినిమా విడుదల కాకముందే ట్రైల‌ర్‌లతోనే సినిమా ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.ఇలాంటి బూతు సినిమాలని తెరపైకి తీసుకొచ్చి యువత దీనికి ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు.తాజాగా మరో బూతు సినిమా రెడీగా ఉంది.ఇటీవ‌లే 90ML అనే సినిమా మంచి విజయాన్ని సాదించిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో త‌మ‌ళ బిగ్‌బాస్ న‌టి ఓవియా కీలక పాత్ర పోషించింది.ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు …

Read More »

తెలుగు ఇండస్ట్రీకి దూరం కానున్నర‌కుల్..కారణాలు ఇవే!

అందరిని ఆక‌ట్టుకునే అందం ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో టాప్ హీరోలతో నటించిన విషయం అందరికి తెలిసిందే.కొంతకాలంగా తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ తన ఖాతాలో హిట్స్ నమోదు చేసుకుంది.ప్రస్తుతం రకుల్ కన్ను త‌మిళం, హిందీ ప‌రిశ్ర‌మపై పడింది.అయితే ఇప్పటికే తెలుగులో వెంకీమామ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన ఈమె బాల‌య్య‌- బోయ‌పాటి కాంబినేషన్ లో వచ్చే సినిమాకు సెలెక్ట్ అయినట్టు తెలిసింది.సింహ,లెజెండ్ తర్వాత …

Read More »

అజిత్ గురించి ఇది చదివితే షేర్ చేయకుండా ఉండరు..

తను చదివింది పదో తరగతి మాత్రమే,సినీ కెరీర్ స్టార్ట్ చేసే సమయానికి అసలు అతడికి తమిళమే రాదు.కాని ఇప్పుడు తమిళంలోని అగ్రహీరోల్లో ఒకడు.తమిళం, తెలుగు, మళయాళం, ఇంగ్లిషు, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.మంచి లుక్ కోసం హీరోలు నిమిషానికి ఓసారి టచప్స్ ఆశ్రయించే కాలంలో తన తెల్ల జుట్టుకు రంగు కూడా వేసుకోడు.రజినీకాంత్,కమల్ హాసన్ వంటి టాప్ హీరోలకు దీటుగా కలెక్షన్లు కురుస్తాయి తన సినిమాలకు…!కమర్షియల్ యాడ్స్ కోసం నానా …

Read More »

సూప‌ర్ డీల‌క్స్ శృంగార పాత్రలో..!

ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించిన రమ్య‌కృష్ణ ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ రోల్స్‌తో అల‌రిస్తుంది. తెలుగు చలన చిత్ర సీమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన బాహుబ‌లి చిత్రంలో శివ‌గామి పాత్ర‌తో త‌నేంటో ప్ర‌పంచానికి చాటి చెప్పింది. రీసెంట్‌గా శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రంలో చైతూ అత్త‌గా స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది. అయితే సూప‌ర్ డీల‌క్స్ అనే త‌మిళ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ శృంగార తార‌గా క‌నిపించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై …

Read More »

టాలీవుడ్ లో సంచలనం..వ్యభిచార కేసులో శ్రీరెడ్డి అరెస్ట్‌

నటి శ్రీరెడ్డి వ్యభిచారం చేస్తున్నట్టు అంగీకరించిందని అందువల్ల ఆమెను వ్యభిచారం కేసులో అరెస్టు చేయాలంటూ తమిళ నటుడు వారాహి చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్యాస్టింగ్ కౌచ్ అంశంతో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. పలువురు టాలీవుడ్ నటీనటులపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. ఇపుడు కోలీవుడ్‌పై దృష్టిసారించింది. కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్, సుందర్‌.సి నుంచి నటుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్‌(తెలుగులో శ్రీరామ్‌) …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat