తమిళనాడు సీఎం పళనిస్వామి టీటీడీ వైభవాన్ని కొనియాడారు.. తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోందని, అన్ని ప్రాంతాల భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం విధివిధానాలు అమలు చేస్తోందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు పళనిస్వామి మద్దతిచ్చారు. తాజాగా టీటీడీ చైర్మన్ చెన్నై నుంచి తిరుమల వస్తూ గురువారం సాయంత్రం అడయార్నిలో సీఎం పళనిస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా టీటీడీలో తాము చేపడుతున్న సంస్కరణల గురించి సుబ్బారెడ్డి …
Read More »ఆగిపోయిన ఎమ్మెల్యే పెళ్లి.. ప్రేమికుడితో వెళ్లిపోయిన పెళ్లికూతురు
ఓఎమ్మెల్యే పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. పెళ్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ ప్రముఖుల సమక్షంలో పెళ్లిపీటలపై ఎమ్మెల్యేతో తాళి కట్టించుకోవాల్సిన పెళ్లికూతురు ప్రేమికుడితో వెళ్లిపోవడం తీవ్ర సంచలనాలకు దారి తీసింది. ఇదంతా తమిళనాడులో జరిగింది. దీంతో ఆ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కుటుంబీకులు, నాయకులు, కార్యకర్తలు బాధపడ్డారు. ఈరోడ్ జిల్లాలోని భవానీసాగర్ నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈశ్వరన్ అనే 43ఏళ్ల ఎమ్మెల్యే ఉక్కరం ప్రాంతానికి చెందిన 23ఏళ్ల సంధ్యకు తాజాగా నిశ్చితార్ధం జరిగింది. …
Read More »దేశ్‌కి నేత కేసీఆర్…సీఎం కేసీఆర్‌కు తమిళ ప్రజల బ్రహ్మరథం..!!
గులాబీ దళపతి ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు టూర్ లో భాగంగా ఆదివారం చెన్నై పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే.ఈ పర్యటన సందర్భంగా సీ ఎం కేసీఆర్ కు అక్కడి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు .సీఎం కేసీఆర్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్టు, కరుణానిధి నివాసం, స్టాలిన్ నివాసం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు . దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ తమిళంలో, హిందీలో పెద్ద ఎత్తున …
Read More »తమిళనాట కేసీఆర్ యువసేన ఆవిర్భావం..!!
ఉద్యమ నేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇతర రాష్ర్టాల్లో మద్దతు పెరుగుతున్నది. వివిధ రాష్ర్టాల్లోని తెలుగువారంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతుగా ఆదివారం తమిళనాడులో కేసీఆర్ యువసేన ఆవిర్భవించింది. చెన్నైలోని కజిపట్టుర్‌లో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 500 మందితో తమిళనాడు కేసీఆర్ యువసేనను ఏర్పాటుచేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగువాళ్లంతా కూడా ఈ కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో మహిళలకు …
Read More »తమిళనాడులో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ రోజు సీ ఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని..తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల మధ్య పల్లిపట్టు నందు కేక్ కట్ చేసి.. తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆయన పేరుతో పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. …
Read More »