తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్తో ప్రమాణం చేయించారు. మరో 34 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. కరుణానిధి మంత్రివర్గంలో పని చేసిన వారికి స్టాలిన్ అవకాశమిచ్చారు. మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనార్టీలకు స్థానం దక్కింది. ఇటీవల ఎన్నికల్లో 234 స్థానాలకు గానూ డీఎంకే 133 సీట్లు గెలిచి, విజయం సాధించింది.
Read More »రజనీ పార్టీ ప్రెసిడెంట్ మాత్రమే..సీఎం అభ్యర్ధి పై క్లారిటీ !
యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఈరోజు వచ్చేసింది. రజనీకాంత్ అభిమానులైతే గత కొన్ని నెలలుగా ఈరోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు కోసమే వారందిరి నిరీక్షణ అని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు సూపర్ స్టార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నాకు సీఎం అవ్వాలనే కోరిక లేదని..పార్టీ ప్రెసిడెంట్ గా మాత్రమె ఉంటానని, నాకు బదులుగా ఈ పాత్రలో …
Read More »తమిళనాడులో దారుణం
తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో పోలీసులు వాహానాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇన్ స్పెక్టర్ విల్సన్ మృతి చెందాడు. కేరళ కన్యాకుమారి సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read More »అబ్దుల్ కలాంపై బయోపిక్
ఇండియన్ మిసైల్ మ్యాన్,పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం పై బయోపిక్ రానున్నది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ కలాంపై బయోపిక్ ను తమ సంస్థలో నిర్మిస్తున్నట్లు ఇటీవల అధికారంగా ప్రకటించింది. రామబ్రహ్మం సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ బయోపిక్ లో అబ్దుల్ కలాం జీవితళొ ఏమి ఏమి జరిగింది అనే పలు అంశాలను తెలియజేస్తూ ఈ చిత్రం తెరకెక్కనున్నది. …
Read More »అమ్మ జీవిత కథకు తొలగిన అవరోధాలు..!
దివంగత ముఖ్యమంత్రి, తమిళులు అమ్మగా భావించే జయలలిత జీవిత కథను తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు దర్శకులు సినిమాల్ని తీస్తుండగా ఒకరు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మొదటి నుంచి అమ్మ బయోపిక్ ని వ్యతిరేకిస్తోంది, అయితే ఈ మూడు సినిమాల్లోనూ అవాస్తవాలు చూపిస్తున్నారనే నేపద్యంలో ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ …
Read More »అభిమాని కాళ్లు పట్టుకున్న రజినీకాంత్.. తెలుగు హీరోలు చూస్తున్నారా.?
తమిళనాడు ప్రజల ఆరాధ్య నటుడు రజినీకాంత్ గురించి ఆయన సింప్లిసిటీ గురించి బహుశా తెలియని వారు ఎవరూ ఉండరు. తాజాగా రజనీకాంత్ను వో దివ్యాంగుల అభిమాని కలిసారు అయితే అతనికి రెండు చేతులు లేవు దీంతో కాలి తోనే ఆయన అభిమానితో షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. అంతే కాదు పక్కనే కూర్చోబెట్టుకొని కాసేపు ముచ్చటించారు తన అభిమాని కి ఘనంగా శాలువా కప్పి సత్కారం చేసాడు అభిమాని బహుకరించిన నా …
Read More »బ్రేకింగ్..తమిళనాడులో ఘోరం..15మంది మృతి !
తమిళనాడులోని ఘోర ప్రమాదం జరిగింది. కోయంబత్తూరులోని మెట్టు పాళ్యం వద్ద నాలుగు భవనాలు కూలడంతో పదిహేను మందికి పైగా కూలీలు మరణించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వారంతా గాడ నిద్రలో ఉన్నారని తెలుస్తుంది. దాంతో వారంతా భవనాలు కూలడంతో అక్కడికక్కడే మరణించారు. ఇంకా కొందరు రాళ్ల మధ్యలో ఎక్కడైనా చిక్కుకొని ఉండొచ్చని అంటున్నారు. సహాయక సిబ్బంది ఇప్పటికే చర్యలు చేపట్టారు. అఒతే గత రెండురోజులుగా ఇక్కడ భారీగా వర్షాలు …
Read More »రికార్డు సృష్టించిన కర్ణాటక…పొట్టి ఫార్మాట్ కూడా వాళ్ళదే !
సయీద్ ముస్తాక్ అలీ ట్రోపీలో లో భాగంగా ఆదివారం నాడు సూరత్ వేదికగా కర్ణాటక, తమిళనాడు మధ్య ఫైనల్ జరిగింది. ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరకి విజయం మాత్రం కర్ణాటకనే వరించింది. మరోపక్క ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న తమిళనాడు తక్కువ పరుగులకు కట్టడి చెయ్యలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లకు ఆ జట్టు 180పరుగులు చేసింది. కెప్టెన్ మనిష్ పాండే అద్భుతమైన బ్యాట్టింగ్ తో జట్టుకు …
Read More »నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారికి నా శుభాకాంక్షలు…మొదటి ట్రాన్సజెండర్ నర్స్ రక్షిక !
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 ను నర్సింగ్ ఇయర్ గా ప్రకటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తo చేసిన భారతదేశ మొదటి ట్రాన్సజెండర్ నర్స్ రక్షిక. నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 7వ తేదీన రవీంద్రభారతిలో జరుపుతున్న 2020 నర్సింగ్ ఇయర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన సందేశాన్ని వీడియో రూపములో పంపడం జరిగింది.నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారికి రక్షిక అభినందనలు తెలిపారు.7వ తేదీన జరిగే కార్యక్రమం విజయవంతం కావాలి అని రక్షిత అక్షించారు …
Read More »పోలీస్ స్టేషన్ కు వచ్చే విజిటర్స్ కు డ్రెస్ కోడ్..!
తమిళనాడు లోని పోలీస్ స్టేషన్లలో కొత్త రూల్స్ రానున్నాయి. అదేమిటంటే స్టేషన్ కి వచ్చే విజిటర్స్ కి డ్రెస్ కోడ్ ఉండాలని నిర్ణయించారు. లుంగీలు, నైటీలు, షార్ట్ లతో స్టేషన్ లోనికి రాకుడదని చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే ప్రభుత్వ ఆఫీస్ అని అన్ని ప్రభుత్వ ఆఫీసులను ఎలా పరిగణిస్తారు దీనిని కూడా అలానే చూడాలని అన్నారు. కాని ఇందులో ఇంకొక విషయమేమిటంటే లాడ్జిలో దొరికే విటులు లుంగీలు, నైటీలు …
Read More »