భోజనం తర్వాత తమలపాకులు తింటే.. అనేక ప్రయోజనాలు ఉంటాయి. *తమలపాకు రసాన్ని గొంతుపై రుద్దితే మంట, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. *గాయాలపై తమలపాకుల రసం రాస్తే త్వరగా మానిపోతాయి. *కొబ్బరినూనెలో తమలపాకు రసం కలిపి రాస్తే.. వెన్నునొప్పి తగ్గుతుంది. *తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు తగ్గుతుంది. * అజీర్తి చేసినపుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరుగుతుంది. * ఉతమలపాకులతో తింటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
Read More »తమలపాకు ఉపయోగాలు ఏమంటే..?
తమలపాకు ఉపయోగాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటంటే..? ఆకలిని పెంచుతుంది కడుపు ఉబ్బరాన్ని పోగొడుతుంది తమలపాకు రసం నుదుటిపై రాస్తే తల నొప్పి తగ్గుతుంది డిప్రెషన్ ను తరిమికొడుతుంది కండరాల సమస్యలకు చెక్ పెడుతుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది దగ్గు నివారిణి గాయాల నొప్పి ఉన్నచోట తమలపాకును రాస్తే నొప్పి తగ్గిపోతుంది
Read More »