ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ పై మెగాస్టార్ చిరంజీవి కన్నెర్ర చేసారు. మెగాస్టార్ నే కాకుండా మోహన్ బాబు కూడా కోప్పడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే హీరో రాజశేఖర్ తన కారు ప్రమాదానికి కారణం ‘మా’ అసోసియేషనే అని సంచలన వ్యాఖ్యలు చేసారు. మా డైరీ ఆవిష్కరణలో భాగంగా చురంజీవి మాట్లాడుతూ ఇక్కడ జరిగే మంచి మైక్ లో చెప్పండి. చెడు చెవిలో చెప్పండి అని అన్నారు. చిన్న …
Read More »రాష్ట్రంలో మత ఘర్షణలు ప్రేరేపించే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్..!
తాజాగా రాయలసీమలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మత కుల ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ తన పరువు దిగజార్చుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ క్రిస్టియన్ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మత ఘర్షణలకు హిందువులు …
Read More »ఇప్పటికీ రాధాలో మార్పు రాలేదా.? రంగా జయంతి సందర్భంగా చెప్పాల్సింది కూడా చెప్పలేదా.?
దివంగత నేత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా రాజకీయ పయనంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రంగా 72వ జయంతి సందర్భంగా రాధా నుంచి ఈ విషయంపై ఇప్పటికైనా క్లారిటీ వస్తుందని రంగా, రాధా అభిమానులు ఎదురుచూశారు. కానీ రాధా తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో రెండుసార్లు చర్చలు జరపడంతో రాధా మరోసారి పార్టీ మారతారనే …
Read More »అరెస్ట్ అయి బయటకు వచ్చాక కూడా జగన్ పై విమర్శలు.. అతని నోటిదురుసుకు తగిన శాస్తి జరుగుతుందంటున్న వైసీపీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లఘించడమే కాకుండా, పార్టీ అధినేత జగన్ ను దూషించారంటూ వైసీపీనేత చేసిన ఫిర్యాదుతో విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును విశాఖ ఎంవీపీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి సిట్టింగ్ …
Read More »జగన్‌పై రాజకీయ విమర్శలు చేశా తప్ప ఎప్పుడూ ద్వేషించలేదు.. వైఎస్ తో నాకు అనుబంధం ఉంది
సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు 40 ఏళ్లుగా సహకరించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. తన తండ్రి సంజీవ్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తప్పుకోవాలని భావిస్తున్నట్లు జేసీ వెల్లడించారు. …
Read More »ఎమ్మెల్యే అయిన కొత్తలో కేటీఆర్ ఏం చేసేవారో తెలుసా?
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కే తారకరామారావు గురించి తెలుగు రాష్ర్టాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా పరిచయం అవసరం లేదు. మంత్రిగా ఆయన వేసుకున్న ముద్ర అలాంటిది. రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా …
Read More »గణేష్.. దమ్ముంటే నువ్వు మాట్లాడిన మాటమీద ఉండగలవా?
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేష్.. అంతకుముందు విజయం మాదే అని పేర్కొంటూ.. ఫలితం మాకనువుగా రాకుంటే గొంతు కోసుకుంటా అని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు (మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఫలితం టీఆర్‌ఎస్‌కి అనుకూలంగా ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఉత్కంఠ పోరులో టీఆర్ఎస్ దే గెలుపు అని ఫిక్సయ్యారంతా! దీంతో అందరి చూపు …
Read More »కేటీఆర్‌ను విమర్శించి నవ్వుల పాలు అవుతున్న బాబు
గోబెల్స్ ప్రచారానికి సుప్రసిద్ధ చిరునామా,అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు అని రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు అదే తరహాలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు.తాను చేస్తే సంసారం ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా వ్యవహరించే బాబు తీరు.ఆయన అత్యుత్సాహం కారణంగానే నవ్వులపాలు అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ పార్టీ యువనేత కేటీఆర్ విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్లతో మారోమారు ఈ …
Read More »