జియో పోటీని తట్టుకునేందుకు ఐడియా సెల్యులర్ మరో కొత్త ఆఫర్‌తో వినియోగదారులకు ముందుకు వచ్చింది. కేవలం రూ.179తో రీఛార్జి చేసుకుంటే అపరిమిత లోకల్ కాల్స్, 1జీబీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. 28రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఐడియా నిర్వాహకులు వెల్లడించారు. ఐడియా వినియోగదారులు మైఐడియా యాప్ నుంచి రీఛార్జి చేసుకుంటే అదనంగా మరో 1జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. వాయిస్ కాల్స్‌ను ఎక్కువగా చేసుకునే ప్రీపెయిడ్ చందాదారులను దృష్టిలో …
Read More »