యావత్ భారత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న వివిధ పథకాలు పలురాష్ర్టాలకు రోల్‌మోడల్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. బుధవారం సనత్‌నగర్ నియోజక వర్గంలో క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న సంకల్పంతోనే కేసీఆర్ అన్ని పండుగలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్నారని అన్నారు. …
Read More »ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.ఈ రోజు శనివారం హైదరాబాద్ మహనగరంలోని మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఇటీవల ఆర్టీసీ సిబ్బంది నిర్వహించినసమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్ధికసాయంకింద చెక్కులను, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు …
Read More »నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం..మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణమైన హాత్యకు గురైన సంగతి విదితమే. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”షాద్ నగర్లో జరిగిన ఘటన చాలా బాధాకరమైనదన్నారు. బాధితురాలి కుటుంబానికి చెందిన ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆయన అన్నారు.ఈ …
Read More »కుల వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతమే లక్ష్యం
ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాల అభివృద్ధి సంస్థ మరియు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ IAS గారు కలిసి పాలేరు రిజర్వాయర్ లో రోయ్య పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్బంగా …
Read More »సంపూర్ణ ఆరోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు శనివారం సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి తలసాని ప్రజ్ఞాపూర్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇప్పటి తరాలకు,భవిష్యత్ తరాలకు అందరికి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ముఖ్యమంత్రి …
Read More »మంత్రి తలసాని భరోసా
తెలంగాణ రాష్ట్రంలోని టీవీ రంగ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. టీవీ రంగంలోని తెలుగుకు సంబంధించిన కార్మికులకు బీమా వసతిని కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల పంతొమ్మిదో తారీఖున దీనికి సంబంధించి సంబంధిత అధికారులతో చర్చిస్తాము. అందుకు తగిన ఏర్పాట్లను చేయిస్తామని తనను కలవడానికి వచ్చిన తెలుగు టీవీ ఆర్టిస్టుల సంఘం సభ్యులకు మంత్రి తలసాని …
Read More »ప్రపంచ పర్యాటక కేంద్రంగా జోగులాంబ
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గద్వాల జోగులాంబ జిల్లాలో పర్యటించారి. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని పర్యాటక సలహాదారు నీరజ్,పర్యాటక డివిజన్ అధిపతి ఎస్ఎస్ వర్మలతో కూడిన కేంద్ర బృందం జోగులాంబ ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” జోగులాంబ క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాము. జోగులాంబ ఆలయానికి ప్రసాద్ పథకం కింద సాయం అందించేలా కేంద్రాన్ని …
Read More »వేణు మాధవ్ ఆసుపత్రి బిల్లును చెల్లించిన మంత్రి తలసాని
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ ఈ రోజు మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి విధితమే. కాప్రా(మౌలాలి)లోని వేణు మాధవ్ నివాసానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేణు మాధవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” ఇండస్ట్రీలోకి వేణుమాధవ్ రాకముందే తమ్ముడు వేణు మాధవ్ నాకు బాగా పరిచయం.. ఇంత చిన్న …
Read More »ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానం ఉండదా..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానం ఇక ముందు కన్పించదా..?. సినిమాలు చూడాలంటే థియేటర్లకెళ్లే టికెట్లు కొని చూడాలా..? అని అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన మాట్లాడుతూ” ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయ విధానానికి త్వరలోనే స్వస్తి చెప్పే ఆలోచన చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాము. సర్కారే నేరుగా సినిమా టికెట్లను విక్రయిస్తే అందరికీ …
Read More »గొర్రెల పంపిణీకి సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధికి తీసుకొచ్చిన పథకం గొర్రెల పంపిణీ. అందులో భాగంగా తొలివిడతలో మొత్తం 3.62లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.రెండో విడత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రెండో విడతలో 3.62లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని “తెలిపారు.
Read More »