ఎంతో ప్రాధాన్యత కలిగిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వచ్చే నెల ( జూలై ) 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు . బోనాల …
Read More »చేప మందు పంపిణీ ఏర్పాట్లుపై మంత్రి తలసాని సమీక్ష
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మృగశిర సందర్భంగా ఆస్తమా రోగుల కోసం పంపిణీ చేసే చేప మందు కోసం చేయవలసిన ఏర్పాట్లపై బత్తిని కుటుంబసభ్యులు మరియు సంబంధిత అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేప మందు పంపిణీ ఏర్పాట్లుపై మంత్రి సమీక్ష చేపట్టారు. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. …
Read More »ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి తలసాని..!!
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విలువైన భూమిలో సీఎం క్యాంపు కడుతుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. కమీషన్లకు కాంగ్రెస్ పార్టీయే కేరాఫ్ అడ్రస్ అని దెప్పిపొడిచారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సీఎం కేసీఆర్ సొంత ఆస్తి …
Read More »టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాలు..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాల్ విసిరారు. గ్రామీణ …
Read More »సినీపరిశ్రమలో వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తాం..మంత్రి తలసాని
సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తదనిమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సినీ ప్రముఖులు, మా ప్రతినిధులతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. అనంతరం ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తలసాని.. సినీరంగంలో నెలకొన్న పరిణామాలపై చర్చించామన్నారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. చిత్ర నిర్మాణానికి సంబంధించి మధ్యవర్తులు, …
Read More »యాదవ, కురుమ శంఖారావం సభ వాయిదా..మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఈ నెల 29న నిర్వహించాల్సిన యాదవ ,కురుమ శంఖారావం సభ వాయిదా వేస్తునట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఇవాళ మీడియాతో అయన మాట్లాడుతూ..ఎండల తీవ్రతతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండులో సభకు రక్షణ శాఖ అనుమతిలో జాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకునట్లు చెప్పారు. శంఖారావం సభ కోసం జిల్లాల్లో నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలను …
Read More »ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందించేందుకే బస్తీ దవాఖానాలు
ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్ లో సనత్ నగర్ నియోజకవర్గంలో బస్తీ దవాఖానాల ఏర్పాట్ల పై కార్పొరేటర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ బస్తీ దవాఖానా లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని …
Read More »పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.రాష్ట్రంలో కులవృత్తుల మీద ఆధారపడ్డ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అయన అన్నారు.గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని… 2.40 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశామని చెప్పారు. గొర్రెలు ఇచ్చి వదిలిపెట్టడమే కాకుండా.. వాటికి కావాల్సిన పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. సంచార …
Read More »ఆ అర్హత కాంగ్రెస్ కు లేదు..మంత్రి తలసాని
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నిప్పులు చెరిగారు . బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మరో మంత్రి హరీశ్ రావు, మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ..బీసీల్లోని 109 కులాలను అభివృద్ధి కోసం …
Read More »ఏప్రిల్ 29న 10లక్షల మందితో భారీ బహిరంగ సభ..మంత్రి తలసాని
మార్చ్ 29న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో గొల్ల ,కురుమల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.గొల్ల ,కురుమ ప్రభంజనం పేరిట సుమారు పది లక్షల మందితో సభ నిర్వహిస్తామని చెప్పారు. see also :పొత్తులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇవాళ మంత్రి తలసాని బహిరంగ సభ విషయమై యాదవ సంఘం …
Read More »