తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో భారీ వర్షంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ జలాశయంలో నీటి స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి… నగరంలో ఉన్న అన్ని నాలాల దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. …
Read More »కన్నులపండుగా మహంకాళి అమ్మవారి బోనాల జాతర
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. మహంకాళిని దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో లైన్లలో వేచిఉన్నారు. కాగా, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Read More »కోహెడలో అత్యాధునిక వసతులతో రూ.50 కోట్లతో హోల్‌సేల్ చేపల మార్కెట్
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక వసతులతో హోల్‌సేల్ చేపల మార్కెట్ ను నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సుమారు రూ.50 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ నిర్మాణం చేపడతామన్నారు. హోల్‌సేల్, రిటైల్ మారెట్‌తో పాటు కోల్డ్ స్టోరేజ్, క్యాంటీన్ వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం పశుసంవర్ధక, మత్స్య, …
Read More »రెండో దశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9న సీఎం కేసీఆర్ భూమి పూజ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ లో రెండో దశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్న నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని పోలీసు గ్రౌండ్స్‌లో బహిరంగ సభ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »ఈ నెల 27న టీఆర్‌ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం
తాటాకు చప్పుళ్లకు భయపడబోమని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఐటీ దాడులపై మంత్రి తలసాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని, వాటిని ఎదుర్కొంటామన్నారు. ఈ దాడులను ముందే ఊహించామని, సీఎం కేసీఆర్ ముందే చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు వ్యవస్థలు మీచేతుల్లో ఉండొచ్చు.. రేపు మా చేతుల్లో ఉండవచ్చన్న ఆయన.. లక్ష్యం చేసుకొని దాడులు చేయడం సరికాదన్నారు. ఏదైనా …
Read More »సోమా భరత్ కుమార్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు
తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన సోమా భరత్ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం కు ముందు నష్టాలలో ఉన్న విజయ డైరీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవ, ప్రభుత్వం చేపట్టిన …
Read More »మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని ఈ సందర్భంగా మంత్రి తలసాని మునుగోడు ప్రజలకు …
Read More »ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి
యూపీ మాజీ సీఎం.. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ తో, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడు …
Read More »ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన హుజూర్ బాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వచ్చిన ఈటలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్‌పై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. …
Read More »జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలపై జీఎస్టీ భారం మరింత పెరుగుతోంది. పాలు, పెరుగు సహా ప్రతి చిన్న వస్తువుపై జీఎస్టీ పడుతోంది. ఇదే విషయాన్ని సభకు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇంటి యజమానులకు ఉన్న మినహాయింపును కూడా కేంద్రం తొలగించిందని ఆయన తెలిపారు.పార్లమెంటులో మెజార్టీ ఉంది కదా …
Read More »