టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణభవన్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ రక్తదాన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. చిన్న వయసులోనే కేటీఆర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. …
Read More »కేటీఆర్ బర్త్ డే.. అంధులకి యువనేత సాయి కిరణ్ సాయం..!!
ఈ నెల 24న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్న పురస్కరించుకుని ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ కొంత మంది అందులకు సాయం అందించనున్నారు. సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ పికెట్‌లో గల ఉపకార్-స్వీకార్ బధిరుల ఆశ్రమ పాఠశాలలో వినికిడి లోపంతో బాధపడుతున్న 10 మంది …
Read More »సికింద్రాబాద్ నుండి తలసాని సాయి ఆధిక్యం
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్లో అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ నుండి బరిలోకి దిగిన తలసాని సాయికిరణ్ యాదవ్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్‌లో 1,086 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. అలాగే ఎంపీ పార్లమెంట్ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అయితే 1.అంజన్ కుమార్ యాదవ్ …
Read More »చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సిటీనుంచి పోటీ..!
కొందరు డబ్బుని వారసత్వంగా తీసుకుంటారు.. కొందరు పదవులను వారసత్వంగా తీసుకుంటారు.. మరి కొందరు హంగు ఆర్భాటాలను వారసత్వంగా తీసుకుంటారు. కానీ కొందరు మాత్రమే తండ్రి ఆశయాలను వారసత్వంగా తీసుకుంటారు. ఆయనే 32 సంవత్సరాల యువ నాయకుడు తలసాని సాయి కిరణ్ యాదవ్.. అత్యంత చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన జంటనగరాల్లోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సాయికిరణ్ యాదవ్ కు …
Read More »