TALASANI: భారాస పూర్తిస్థాయి మెజారిటీతో గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని అన్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని వ్యాఖ్యానించారు. భారాస పార్టీ ప్రజల పార్టీ….కాబట్టి మాకు ఎవరితోనూ సంబంధం లేదని అన్నారు. సెక్రటేరియట్ ను చూసి ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అంబర్‌పేట, సికింద్రాబాద్‌లో అభివృద్ధి ఎక్కడుందో, ఎలా జరిగిందో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ …
Read More »MINISTER TALASANI: యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని
MINISTER TALASANI: హైదరాబాద్ నారాయణగూడ చర్చిలో యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఐకమత్యంతోనే అభివృద్ధి సాధించగలమని…. రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ ఏకం కావాలని ఆకాంక్షించారు. అన్ని జిల్లాలు, మండలాలవారీగా …
Read More »ముందస్తుకు బీజేపీ సై అంటే.. మేమూ సై!: తలసాని
తాము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని.. ఎవరు ఎవరికీ భయపడని టీఆర్‌ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళితే తాము కూడా సిద్ధమేనని చెప్పారు. మహారాష్ట్ర తరహా రాజకీయాలు చేస్తే ఒప్పుకోబోమని.. సై అంటే సై అంటామన్నారు. బీజేపీ నేతలు ఆ పార్టీ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ వచ్చారని.. …
Read More »కంటిన్యూగా షూటింగ్‌లు ఆపడానికైనా సిద్ధం: సి.కల్యాణ్
షూటింగ్‌లు ప్రారంభమైతేనే సినీకార్మికుల వేతనాలపై చర్చిస్తామని ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ కార్మికులు గత రెండు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల చాలా సినిమాల షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల సంఘం, నిర్మాతల సంఘం నేతలు వేర్వేరుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. కార్మికులు షూటింగ్‌లకు రాకుంటే నిర్మాతలంతా …
Read More »ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెట్ సిల్వర్ కాంపౌండ్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు మంత్రులు తమ కుటుంబ సమేతంగా వచ్చారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కల్యాణ వేడుకను నిర్వహించారు. కార్యక్రమంలో …
Read More »లైసెన్స్ లేని మటన్ షాపులపై చర్యలకు మంత్రి ఆదేశం
హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలపై తనిఖీలు నిరంతరం కొనసాగించాలని, లైసెన్స్ లేని షాపులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మాసాబ్ ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆ శాఖ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మాంసం దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్న షాపులపై …
Read More »డిజైన్ పరిశ్రమ నుంచి రూ.19 వేల కోట్ల ఆదాయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నేషనల్ డిజైన్ సెంటర్ కు వేదికగా కానున్నది అని మంత్రి కేటీ రామారావు తెలిపారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లోనే తొలిసారిగా ఈ తరహా సెంటర్ ఏర్పాటు కానున్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీపీఐఐటీతో కలిసి పనిచేస్తున్నాం. ఎన్డీసీ ఏర్పాటుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్నారు. హెచ్ఐసీసీలో నిన్న శనివారం జరిగిన వరల్డ్ డిజైన్ అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు …
Read More »నన్ను ఆశీర్వదించిన ప్రతీఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు..ఏపీ సీఎం జగన్
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఈమేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇంకా తదితర ముఖ్య నేతలు జగన్ ను అభినందించారు.ఈ మేరకు వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలియజేసారు.ఇక జగన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.అలాగే తనకి శుభాకాంక్షలు చెప్పిన మాజీ …
Read More »