తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గ్రేటర్ శనివారం హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజలు నిత్యం బస్ లలో తిరుగుతూ వారి వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం లో ఉన్న తాము కూడా అప్పుడప్పుడు ఇలా ప్రభుత్వ బస్ లలో తిరిగితేనే వారి వారి, అవసరాలు, సమస్యలు తెలుస్తాయని అన్నారు .మసబ్ ట్యాంక్ …
Read More »ఎం.బి.సి. లను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ద్యేయంగా ఎం.బి.సి. కార్పొరేషన్..
తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ పట్టణంలో నాయీ బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన కేసీఆర్ కు “అభినందన సభ” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. ఆయన మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం 250 కోట్ల రూపాయలను కేటాయించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత గత 70 సం౹౹ పాలన లో …
Read More »