పంచుమర్తి అనురాధ…ఈ టీడీపీ మహిళా నేత చంద్రబాబుకు, లోకేష్‌కు వీర భక్తురాలు…ప్రతి నిత్యం న్యూస్ టీవీ ఛానళ్లలో పొద్దున్నే డిబెట్లలో కూర్చుని సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటుంది. ఈవిడ గారికి కాస్త నోరు ఎక్కువే. ఏదైనా టాపిక్‌పై ఆధారాల్లేనప్పుడు అడ్డగోలుగా మాట్లాడి… ప్రత్యర్థులపై నోరుపారేసుకోవడం ఎలాగో టీడీపీ స్కూల్లో రెండాకులు ఎక్కువే చదివింది. డిబెట్లలో పాల్గొన్న నేతలు ఈవిడ గారి విమర్శలకు కౌంటర్ ఇస్తే…ఓ మహిళను పట్టుకుని …
Read More »