ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏదైనా కారణం చేతనైనా లబ్దిపొందని 2,62,169 మంది అర్హుల వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీంతో పాటు ఇదే …
Read More »జనసేన – బీజేపీ ఉమ్మడి కవాతు క్యాన్సిల్.. అసలు కారణం ఇదే..!
: ఏపీలో జనసేన – బీజేపీల పొత్తు తర్వాత ప్రకటించిన తొలి ఉమ్మడి కార్యక్రమానికి ఆదిలోనే హంసాపాదు ఎదురైంది. రాజధాని రైతుల ఆందోళనలకు మద్దతుగా ఫిబ్రవరి 2 న జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో అమరావతి పరిరక్షణ పేరుతో లక్షమందితో తాడేపల్లి నుంచి విజయవాడ వరకు భారీ కవాతు జరిపి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు సంయుక్తంగా …
Read More »బ్రేకింగ్..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా, అనుకూలంగా ధర్నాలు, ర్యాలీలతో అమరావతి ప్రాంతం అట్టుడికిపోతుంది. ఒకపక్క మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ.. టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అలాగే మరో పక్క పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధ్వర్యంలో ప్రదర్శనలు హోరెత్తున్నాయి. తాజాగా అధికార వికేంద్రీకరణ దిశగా మూడు …
Read More »బిగ్ బ్రేకింగ్…మరోసారి అడ్డంగా బుక్కైన లోకేష్ పెయిడ్ టీమ్….!
వైసీపీ అధికారంలోకి వచిన తర్వాత చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలంతా ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. రాజధాని, పోలవరం, పల్నాడు దాడులు, ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం..ఇలా గత ఆరునెలలుగా జగన్ సర్కార్‌పై ఎంత దుమ్మెత్తి పోసినా పెద్దగా ఫలితం లేకుండా పోతుంది. ఆఖరికి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఫేక్ వీడియోలతో, ఫేక్ ఫోటోలతో సీఎం …
Read More »వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి…టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!
2020 ఏప్రిల్ నాటికి ప్రకాశం జిల్లావాసుల ఆశల సౌధమైన వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ అధికారులను కోరారు. బుధవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో సీఈ జలందర్, ఎస్ ఈ వీర్రాజు సుబ్బారెడ్డితో భేటీ అయిన వైవి సుబ్బారెడ్డి…వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులపై సమీక్ష చేశారు. కాగా వెలిగొండ మొదటి సొరంగం 18.8 కిలో మీటర్లకు గాను ఇప్పటిదాకా 17.3 కిలో …
Read More »