టీమ్‌ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్.. మాజీ కెప్టెన్.. సీనియర్ ఆటగాడు కింగ్ విరాట్ కోహ్లీ తాజాగా మరో ఘనత సాధించాడు. ఇందులో భాగంగా క్రికెట్ లో రెండు టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌లోనే నిష్క్రమించినప్పటికీ.. విరాట్ కోహ్లీ మ్రాతం టాప్ స్కోరర్‌గా టోర్నీని ముగించాడు. ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. …
Read More »Team India కి షాక్
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా 10న అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్ అయిన సెమీ ఫైనల్‌లో టీమ్ ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. హిట్‌మ్యాన్ కుడి చేయికి గాయమైందని సమాచారం. అయితే, గాయం తీవ్రమైందన్న వివరాలు తెలియరాలేదు. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ వెంటనే రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను నిలిపివేశాడు.
Read More »