టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. తిరువనంతపురంలో ఆదివారం జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో పర్యాటక జట్టైన వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ 1-1తో సమానం చేసిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ పంతొమ్మిది పరుగులు చేయడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. రోహిత్ …
Read More »మారిన తొలి టీ20 వేదిక.. హైదరాబాద్‌లో ఫిక్స్
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య వచ్చే నెలలో ఆరంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌కు సంబంధించి వేదికల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం తొలి టీ20 ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరగాల్సి ఉండగా, దాన్ని హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు మార్చారు. దాంతో తొలి టీ20కి హైదరాబాద్ వేదిక కానుంది. అదే సమయంలో ఆఖరి టీ20ని ముంబైలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో తొలి టీ20 …
Read More »టీమిండియా మహిళా జట్టు ఘన విజయం
వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా విమెన్స్ జట్టు అద్భుత ప్రదర్శనను కనబరుస్తుంది. ఇందులో భాగంగా గయానా వేదికగా జరిగిన నాలుగో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. వర్షం కారణంగా కుదించిన తొమ్మిది ఓవర్ల మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా విమెన్స్ జట్టు 50/7 లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. అనంతరం స్వల్ప లక్ష్య …
Read More »తాజా టీ20 బ్యాట్టింగ్ ర్యాంకింగ్స్..ఇండియన్ ప్లేయర్స్ స్థానం ఎక్కడో తెలుసా..?
టీ20 ఈ ఫార్మాట్ పేరు వింటే చాలు ఎవరికైనా పూనకం వచ్చేస్తుంది. అటు బ్యాట్టింగ్ పరంగా, ఇటు బౌలింగ్ పరంగా ఎవరి టాలెంట్ వారు చూపిస్తారు. ఇక భారత్ విషయానికి వస్తే ఈ పొట్టి ఫార్మాట్ లో మెరుగైన ప్రదర్శన చూపిస్తారు. అయితే టాప్ 10 లో చూసుకుంటే మనవాళ్ళు ఇద్దరే ఉన్నారని చెప్పాలి. వారు రోహిత్ శర్మ మరియు కెఎల్ రాహుల్. వీరిద్దరూ 7,8 స్థానాల్లో ఉన్నారు. ఇక …
Read More »టీమిండియా రికార్డ్…మొదటి స్థానం వాళ్ళదే..!
ఆదివారం టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా సిరీస్ ను కైవశం చేసుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మరో రికార్డ్ బ్రేక్ చేసింది. చివరి 100 టీ20 మ్యాచ్ లు చూసుకుంటే విన్నింగ్ శాతం భారత్ కే ఎక్కువ ఉంది. వివరాల్లోకి వెళ్తే..! ఇండియా: 63.75% …
Read More »ప్రపంచ రికార్డు తిరగరాశాడు..ఈ వజ్రానికి సానపెట్టింది ధోనినేనట…!
ఆదివారం నాగపూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో బాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లా. అయితే భారత్ నిర్ణీత 20ఓవర్లకు 174 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్ ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ నయీం అద్భుతమైన బ్యాట్టింగ్ తో భారత్ విజయ అవకాశాలపై నీళ్ళు జల్లాడు. అయితే ఒక్కసారిగా వారిని దెబ్బకోట్టాడు …
Read More »టీమిండియాదే గెలుపు
బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 మూడు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. డిసైడింగ్ మ్యాచ్ లో టీమిండియా 30 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ ఏడు పరుగులకే ఆరు వికెట్లను తీయడంతో బంగ్లా 19.2 ఓవర్లకు మొత్తం వికెట్లను కోల్పోయి 144పరుగులకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అతి తక్కువ స్కోరుకే ఓపెనర్లిద్దర్నీ కోల్పోయింది. …
Read More »దీపక్ చాహర్ రికార్డు
బంగ్లాదేశ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ రికార్డును సృష్టించాడు. బంగ్లాతో జరిగిన ఈ మ్యాచ్ లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి ..వరుసగా మూడు వికెట్లను తీసిన తొలి టీమిండియా బౌలర్ గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్ లో దీపక్ వరుసగా షఫియుల్, ముస్తఫిజుర్,అమినుల్ వికెట్లను తీశాడు. అంతేకాకుండా ఓవరాల్ గా టీ20 ల్లో ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లను …
Read More »ఏ విధంగాను ధోని శిష్యుడివి కాలేవు..నెటీజన్లు ఫైర్ !
రాజ్కోట్ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 జరిగింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. బంగ్లాదేశ్ నిర్ణీత 20ఓవర్స్ లో 153 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ విరుచుకుపడడంతో అలవోకగా విజయం సాధించింది. ఇదంతా బాగానే ఉంది గాని ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి కీపర్ పంత్ పైనే పడింది. అంతగా దృష్టి పడిందంటే అతను …
Read More »వచ్చే ఏడాది టీ20 సెమీ ఫైనల్ కు అర్హులు వీరే..తేల్చేసిన దిగ్గజం !
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కు సంబంధించి సెమీస్ కి వెళ్ళే జట్లు గురించి ముందే తేల్చి చెప్పాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్. అతడు వచ్చిన తరువాతే క్రికెట్ లో కీపర్ కు వేల్యూ పెరిగిందని చెప్పాలి. ఆయన ఉద్దేశం ప్రకారం 2020లో జరగబోయే పొట్టి టోర్నమెంట్ కు ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ కు చేరుతాయని. ఇక ఇండియా విషయానికి …
Read More »